భారత్‌ డబుల్‌ ధమాకా

22 Aug, 2019 04:50 IST|Sakshi

ఒలింపిక్‌ టెస్ట్‌ ఈవెంట్‌ హాకీ టోర్నీలో పురుషుల, మహిళల విభాగం టైటిల్స్‌ సొంతం  

టోక్యో: జపాన్‌ గడ్డపై భారత పురుషుల, మహిళల హాకీ జట్లు గర్జించాయి. ఒలింపిక్‌ టెస్టు ఈవెంట్‌లో భారత జట్లే విజేతలుగా నిలిచాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు కొత్తగా నిర్మించిన స్టేడియాలని ప్రాక్టికల్‌గా పరిశీలించేందుకు ఈ టోర్నీలను నిర్వహిస్తారు. ఇందులో పురుషుల జట్టయితే లీగ్‌లో కివీస్‌ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 5–0తో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (7వ ని.), షంషీర్‌ సింగ్‌ (18వ ని.), నీలకంఠ శర్మ (22వ ని.), గుర్‌సాహిబ్‌జిత్‌ సింగ్‌ (26వ ని.), మన్‌దీప్‌ సింగ్‌ (27వ ని.) తలా ఒక గోల్‌తో భారత్‌కు ఎదురులేని విజయాన్ని అందించారు.

మహిళల జట్టు జపాన్‌పై...
భారత మహిళల జట్టు ఆతిథ్య జట్టును 2–1తో ఓడించి టైటిల్‌ గెలుచుకుంది. భారత్‌ తరఫున నవజ్యోత్‌ కౌర్‌ (11వ ని.), లాల్‌రెమ్‌సియామి (33వ ని.) ఒక్కో గోల్‌ చేశారు. జపాన్‌ తరఫున మినామి (12వ ని.) ఏకైక గోల్‌ సాధించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మొదలైంది వేట

కాచుకో... విండీస్‌

‘కుంబ్లేను చీఫ్‌ సెలక్టర్‌గా చూస్తాం!’

జీవిత సత్యాన్ని చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్‌

ఓవర్‌ త్రో: ఇలా చేస్తే బాగుండు: వార్న్‌

కోహ్లి సేన కొత్తకొత్తగా..

భారత హాకీ జట్ల జోరు

శ్రీశాంత్‌పై నిషేధం కుదింపు

టెస్టుల్లో పోటీ రెట్టింపైంది

మూడో టెస్టుకు స్మిత్‌ దూరం

ప్రణయ్‌ ప్రతాపం

లిన్‌ డాన్‌ను ఓడించిన ప్రణయ్‌

ఆర్చర్‌ను మెచ్చుకున్న ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌

కోహ్లి ఇంకొక్కటి కొడితే.. 

ఆసీస్‌కు షాక్‌.. స్మిత్‌ దూరం

శ్రీశాంత్‌కు భారీ ఊరట

కివీస్‌ సారథిగా టిమ్‌ సౌతీ

హర్యానా యువతితో పాక్‌ క్రికెటర్‌ నిఖా

జడేజా ముంగిట అరుదైన రికార్డు

నన్ను క్షమించండి:  పాక్‌ క్రికెటర్‌

ఫైనల్‌కు కార్తీక వర్ష, నందిని 

చాంపియన్‌ సూర్య 

జూనియర్ల పంచ్‌కు డజను పతకాలు 

సాక్షి మళ్లీ శిబిరానికి.... 

కోహ్లికి స్మిత్‌కు మధ్య 9 పాయింట్లే 

కోహ్లి ‘ఏకాదశి’ 

చాంప్స్‌ మెద్వెదేవ్, కీస్‌

అక్తర్‌ వ్యాఖ్యలపై యువీ చురక

విహారి, రహానే అర్ధ సెంచరీలు

బ్యాటింగ్‌ కోచ్‌ ఎవరో?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విలన్‌గానూ చేస్తా

ఓ విద్యార్థి జీవితం

అల.. కొత్తింట్లో...

పండగే పండగ

తాగుడు తెచ్చిన తంటా!

మా నమ్మకం నిజమైంది