ఏషియాడ్‌లో నేటి భారతీయం

26 Aug, 2018 04:58 IST|Sakshi

అథ్లెటిక్స్‌: మహిళల 400 మీ. హర్డిల్స్‌ (జువానా ముర్ము; ఉ. గం.9 నుంచి); పురుషుల 400 మీ. హర్డిల్స్‌ (సంతోష్, ధరున్‌ అయ్యాసామి; ఉ.గం. 9.30 నుంచి); మహిళల 100 మీ. సెమీఫైనల్‌ (ద్యుతీ చంద్‌; సా. గం.5 నుంచి); పురుషుల లాంగ్‌జంప్‌ ఫైనల్‌ (శ్రీ శంకర్‌; సా. గం.5.10 నుంచి); మహిళల 400 మీ. ఫైనల్‌ (హిమదాస్, నిర్మల; సా.గం.5.30 నుంచి); పురుషుల 10 వేల మీ. ఫైనల్‌ (లక్ష్మణన్‌; సా. గం.5.50 నుంచి)

ఆర్చరీ: మహిళల కాంపౌండ్‌ టీమ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ (సా. గం.12.10 నుంచి)

బ్యాడ్మింటన్‌: మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ (సైన్ఠారచనోక్‌); (సింధ్ఠుజిందాపొల్‌; ఉ. గం.11.30 నుంచి)

బాక్సింగ్‌: పురుషుల 60 కేజీలు (శివ థాపా–జున్‌ షాన్‌; సా. గం.5.45 నుంచి); పురుషుల 69 కేజీలు (మనోజ్‌ కుమార్ఠ్‌అబ్దురక్మనొవ్‌; మ. గం.2.15 నుంచి); మహిళల 51 కేజీలు (సర్జుబాలాదేవి ్ఠమదినా గఫరొకొవా; మ. గం. 3 నుంచి)

షూటింగ్‌: స్కీట్‌ మహిళల, పురుషుల క్వాలిఫయింగ్, ఫైనల్స్‌ (రష్మీ రాథోడ్, గణెమత్‌ షెఖాన్, అంగద్‌ వీర్‌ సింగ్‌ బాజ్వా, షీరాజ్‌ షేక్‌; ఉదయం 6.30 నుంచి 2.30 వరకు)

పురుషుల హాకీ: పూల్‌ ‘ఎ’లో దక్షిణ కొరియాతో భారత్‌ మ్యాచ్‌ (సా. గం.4.30 నుంచి).

సోనీ టెన్‌–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు