చైనాపై తొలిసారి జయభేరి

31 Oct, 2017 00:11 IST|Sakshi

ఆసియా కప్‌ హాకీలో భారత మహిళలకు రెండో విజయం

కకమిగహర (జపాన్‌): మహిళల ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 4–1 గోల్స్‌తో చైనాపై జయభేరి మోగించింది. 1985లో మొదలైన ఆసియా కప్‌లో ఇప్పటివరకు చైనాతో 11 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ ఆ జట్టును ఓడించడం ఇదే తొలిసారి కావడం విశేషం.  భారత్‌ తరఫున గుర్జిత్‌ కౌర్‌ (19వ ని.), నవజ్యోత్‌ కౌర్‌ (32వ ని.), నేహా గోయల్‌ (49వ ని.), కెప్టెన్‌ రాణి రాంపాల్‌ (58వ ని.) తలా ఒక గోల్‌ చేశారు. నేడు (మంగళవారం) జరిగే చివరి పూల్‌ మ్యాచ్‌లో భారత్‌... మలేసియాతో తలపడుతుంది.  

ప్రపంచకప్‌కు భారత్‌ అర్హత
హమ్మయ్య... ఆసియా కప్‌ నెగ్గితేనే ప్రపంచకప్‌కు అర్హతనే భారం తొలగింది. మహిళల జట్టు ప్రపంచకప్‌కు అర్హత సంపాదించింది. ఆఫ్రికా నేషన్స్‌ కప్‌ను దక్షిణాఫ్రికా గెలవడం ద్వారా భారత్‌కు మార్గం సుగమమైంది. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది లండన్‌లో జరగనుంది. భారత్‌ చివరి సారిగా 2010లో ప్రపంచకప్‌ ఆడింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారత క్రికెటర్ల సంఘం కూడా...

నరైన్, పొలార్డ్‌లకు పిలుపు

మిఠాయిలు, మసాలాలు వద్దే వద్దు..

ఐర్లాండ్‌కు సువర్ణావకాశం

క్వార్టర్స్‌లో హుసాముద్దీన్‌

సాయిప్రణీత్‌  శుభారంభం 

వసీం అక్రమ్‌కు ఘోర అవమానం

అందుకే కోహ్లి విశ్రాంతి తీసుకోలేదు!

నాకొద్దు.. అతడికే ఇవ్వండి: స్టోక్స్‌

టెస్ట్‌ నెం1 ర్యాంకు మనదే.. మనోడిదే!

అలిసన్‌ స్టెప్పేస్తే.. సానియా ఫిదా

మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

అందుకే రిటైర్మెంట్‌పై ధోని వెనకడుగు!

టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి..

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్‌

నేను సెలక్ట్‌ అవుతాననే అనుకున్నా: శుబ్‌మన్‌

టీమిండియా కోచ్‌ రేసులో జయవర్థనే..!

అదే టర్నింగ్‌ పాయింట్‌: కృనాల్‌

గేల్‌ దూరం.. పొలార్డ్‌కు చోటు

లక్ష్యం ఒలింపిక్స్‌

పేస్‌-రియాల వివాదం.. మరో ఏడాది గడువు!

జాడ లేని భారత టీటీ కోచ్‌!

మనీషా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

నిబంధనలకు విరుద్ధంగా క్రికెట్‌ నియామకాలు

ఆ మ్యాచ్‌ తర్వాత వన్డేలకు మలింగ గుడ్‌బై

మనోళ్ల సత్తాకు పరీక్ష 

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ పంజా

శ్రీజ తీన్‌మార్‌

టోక్యో ఎంత దూరం?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’