స్ఫూర్తి నింపడం కష్టమైంది

6 Mar, 2014 01:26 IST|Sakshi
స్ఫూర్తి నింపడం కష్టమైంది


‘ఫైనల్ బెర్త్ దూరమైన తర్వాత జట్టులో స్ఫూర్తి నింపడం కష్టం. అయినా మేం మంచి ప్రదర్శన కనబర్చాం. పాక్‌పై బంగ్లాదేశ్ గెలుస్తుందని భావించాం. కానీ అది జరగలేదు. కాబట్టి మిగతా వాటితో పోలిస్తే ఈ మ్యాచ్‌లో కాస్త రిలాక్స్‌డ్‌గా ఆడాం. 

  పాక్, లంక మ్యాచ్‌ల్లో కీలక సమయంలో తప్పులు చేశాం. క్యాచ్, స్టంప్‌లు మిస్ చేసినా జట్టు ప్రదర్శన సంతృప్తినిచ్చింది’      - కోహ్లి (భారత కెప్టెన్)
 
 
 

మరిన్ని వార్తలు