క్వార్టర్స్‌లో నిఖత్‌ జరీన్‌

23 Jan, 2020 03:16 IST|Sakshi

సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నిఖత్‌ బుధవారం జరిగిన 51 కేజీల విభాగంలో సెవ్‌దా అసెనోవ (బల్గేరియా)పై విజయం సాధించింది. బౌట్‌ తొలి రౌండ్‌లోనే అసెనోవా వైదొలగడంతో నిఖత్‌ గెలుపు ఖాయమైంది.

పురుషుల తొలి రౌండ్‌ బౌట్‌లో తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుస్సాముద్దీన్‌ (57 కేజీలు) 4–1తో ఎంజో గ్రౌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందారు. పురుషుల 63 కేజీల రెండో రౌండ్‌ బౌట్‌లో శివ థాపా 5–0తో పావెల్‌ పొలాకోవిచ్‌ (పోలాండ్‌)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వింబుల్డన్‌ టోర్నమెంట్‌ రద్దు

ఐదారేళ్లు వెనుకబడి ఉన్నాం

ఆఫ్రిదికి సాయం: విమర్శకులపై యువీ ఫైర్‌

‘గంగూలీ కోసం లక్ష్మణ్‌ను తప్పించాను’

ఐసీసీ చాలెంజ్‌: కోహ్లిని క‌నిపెట్ట‌గ‌ల‌రా?

సినిమా

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు