ఐపీఎల్‌ థీమ్‌ సాంగ్‌ రెడీ

3 Mar, 2017 00:40 IST|Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పదో సీజన్‌ కోసం థీమ్‌ సాంగ్‌ సిద్ధమైంది. బాలీవుడ్‌ సంగీత దర్శక ద్వయం  సలీమ్‌– సులేమాన్‌ సంగీతం అందించిన ఈ పాటను సింగర్‌ బెన్నీ దయాళ్‌ పాడారు. లీగ్‌ పదేళ్ల ప్రస్థానాన్ని సూచిస్తూ.. ‘దస్‌ సాల్‌ ఆప్‌కే నామ్‌’... పల్లవితో ఈ పాటను రూపొందించారు.

 

మరిన్ని వార్తలు