బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్

15 Mar, 2015 09:30 IST|Sakshi
బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్

అడిలైడ్: ప్రపంచకప్ లోభాగంగా గ్రూప్-బిలో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఐర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ గెలిస్తే క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితో రన్ రేట్ కీలకమవుతుంది. నాకౌట్ కు వెస్టిండీస్ వెళుతుందా, ఐర్లాండ్ వెళుతుందా అనేది ఈ మ్యాచ్ తో తేలిపోతుంది.

>
మరిన్ని వార్తలు