బ్యాటింగ్కు దిగిన యూఏఈ

25 Feb, 2015 09:16 IST|Sakshi

బ్రిస్బేన్:ప్రపంచ కప్ గ్రూప్-బిలో ఐర్లాండ్, యూఏఈ జట్ల మ్యాచ్ ఆరంభమైంది. యూఏఈ బ్యాటింగ్ దిగింది. ఐర్లాండ్ కెప్టెన్ పోర్టర్ఫీల్డ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.  భారతకాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9 గంటల నుంచి మ్యాచ్ జరుగుతోంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా