కౌంటీల్లో దూసుకుపోతున్న ఇషాంత్

22 Apr, 2018 17:18 IST|Sakshi
ఇషాంత్ శర్మ బ్యాటింగ్

బర్మింగ్‌హామ్‌: కౌంటీల్లో మొదటిసారి ఆడుతున్న భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మ తొలి మ్యాచ్‌లోనే ఆదరగొట్టిన విషయం తెలిసిందే. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన టీమిండియా పేసర్ సీమర్‌ వార్విక్‌షైర్‌పై 5 వికెట్లు తీసి ఫామ్‌లోకొచ్చాడు. తాజాగా బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. 120 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లాడిన ఇషాంత్.. కెరీర్‌లో తొలిసారి అర్ధ శతకం చేశాడు. తద్వారా 100కు పైగా ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన తర్వాత హాఫ్ సెంచరీ చేసిన అరుదైన క్రికెటర్ల జాబితాలో ఇషాంత్ చేరాడు.

కౌంటీ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భాగంగా లీసెస్టర్‌లో వావ్రిక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 141 బంతులాడిన పేసర్ ఇషాంత్ ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 66 పరుగులు సాధించాడు. 182 నిమిషాల పాటు క్రీజులో నిలవడం గమనార్హం. ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లో అంతకుముందు 31 పరుగులే ఇషాంత్‌కు అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. 

ససెక్స్ టీమ్ స్కోరు 240/7 వద్ద శుక్రవారం తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇషాంత్.. శనివారం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు బర్గెస్‌తో కలిసి 153 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
     

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిఖత్‌ జరీన్‌కు పతకం ఖాయం 

తప్పుడు నిర్ణయం...  తగిన మూల్యం 

ఆర్చర్‌ వచ్చేశాడు 

గోమతి డోపీ... సస్పెన్షన్‌ 

అక్టోబర్‌ 22న బీసీసీఐ ఎన్నికలు 

సవాళ్ల  సమరం 

ధోనిపై పాక్‌ మాజీ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు

మా అక్కే బ్లాక్‌మెయిల్‌ చేసింది: ద్యుతీ చంద్‌

పాండ్యాతో నాకు పోటీ ఏంటి?

ఆ విషయంలో ధోనికి సాటేలేరు: రవిశాస్త్రి

ఇది అత్యంత చాలెంజింగ్‌ వరల్డ్‌కప్‌: కోహ్లి

వరల్డ్‌కప్‌ ఇంగ్లండ్‌ జట్టులో భారీ మార్పులు

‘అతనిలా బ్యాటింగ్‌ చేయడం ఇష్టం’

పాక్‌ క్రికెటర్‌ వినూత్న నిరసన

ఆ ఇద్దరికీ నేను పెద్ద అభిమానిని: స్టోక్స్‌

పాంటింగ్‌ చుట్టూ 8 ఏళ్ల పిల్లల్లా!

అనిరుధ్‌ జంటకు డబుల్స్‌ టైటిల్‌

పుల్లెల గాయత్రికి టాప్‌ సీడింగ్‌

ఫార్ములా వన్‌ దిగ్గజం కన్నుమూత

రామ్‌కుమార్‌ ఓటమి 

రిటైర్మెంట్‌ తర్వాత... పెయింటర్‌గా మారుతానన్న ధోని  

నా జీతం  పెంచండి: జోహ్రి 

భారత్‌ శుభారంభం

గెలిస్తే నాకౌట్‌ దశకు 

పాక్‌ జట్టులో మూడు మార్పులు  

కివీస్‌ కప్‌ కొట్టేదెప్పుడు!

బిడ్డలాంటి ఆమెతో సహజీవనమా? ద్యుతీ తల్లి ఫైర్‌

‘సచిన్‌ను మళ్లీ మైదానంలో చూసినట్టుంది’

అచ్చం ధోనిలానే..

‘ద్యుతీ చంద్‌ ప్రమాదంలో ఉంది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌

సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

నారాయణమూర్తి అరుదైన వ్యక్తి – చిరంజీవి

మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి