తొలి టెస్టుకు అండర్సన్ దూరం

7 Jul, 2016 20:02 IST|Sakshi

లండన్: మరో వారం రోజుల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో జరుగనున్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ దూరమయ్యాడు. గత నెల్లో శ్రీలంకతో జరిగిన చివరి టెస్టు మ్యాచ్లో అండర్సన్ భుజానికి గాయం అయ్యింది. దీంతో అండర్సన్ ఇంకా  గాయం నుంచి కోలుకోలేకపోవడంతో పాకిస్తాన్ తో జరిగే తొలి టెస్టు నుంచి వైదొలిగాల్సి వచ్చింది.

 

'జిమ్మీ(జేమ్స్ అండర్సన్) త్వరగా కోలుకుంటున్నాడు. కానీ సెలక్టర్లు అతని తొలి టెస్టుకు విశ్రాంతినివ్వాలని భావించారు. రెండో టెస్టులో అండర్సన్ బరిలోకి దిగుతాడని ఆశిస్తున్నాం'అని కెప్టెన్ అలెస్టర్ కుక్ తెలిపాడు. అతని స్థానంలో టామీ రోలాండ్ జోన్స్కు సెలక్టర్లు చోటు కల్పించారు. ఈ మేరకు 12 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఈసీబీ గురువారం ప్రకటించింది. ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య తొలి టెస్టు జూలై 14వ తేదీన ఆరంభం కానుంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

శ్రీశాంత్‌ నిషేధంపై హైకోర్టులో బీసీసీఐ పిటిషన్‌

కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ

ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్‌

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌

ప్రతి అడుగూ విలువైనదే