నేటి నుంచి జపాన్‌ ఓపెన్‌... బరిలో పీవీ సింధు 

11 Sep, 2018 01:18 IST|Sakshi

అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ తుది పోరులో ఓడిపోతున్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నీకి సిద్ధమైంది. ఈ ఏడాది ఇండియా ఓపెన్, కామన్వెల్త్‌ గేమ్స్, థాయ్‌లాండ్‌ ఓపెన్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల్లో రన్నరప్‌గా నిలిచిన సింధు నేటి నుంచి మొదలయ్యే జపాన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగుతోంది.

మంగళవారం జరిగే మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో జపాన్‌ అమ్మాయి, ప్రపంచ 13వ ర్యాంకర్‌ సయాకా తకహాషితో మూడో ర్యాంకర్‌ సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో ఇద్దరూ 2–2తో సమఉజ్జీగా ఉన్నారు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాండ్యా.. అది సిగరెటా?​

భారత్‌ సెమీస్‌ ప్రత్యర్థి ఇంగ్లండ్‌

టాప్‌–5 రాణించారు

ఆ మజానే వేరు!

పాకిస్తాన్‌కే చెల్లు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బుకింగ్‌ కౌంటర్‌కి పరిగెత్తిన సమంత నాగచైతన్య

బ్యాక్‌ టు వర్క్‌

పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌

శరణం అయ్యప్ప

అక్షరాలా ఐదోసారి

ఆవేశం కాదు.. ఆలోచన ముఖ్యం