భారత హెడ్‌ కోచ్‌ పదవి రేసులో జయవర్ధనే! 

31 Jul, 2019 02:23 IST|Sakshi

భారత క్రికెట్‌ హెడ్‌ కోచ్‌ పదవి కోసం శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే దరఖాస్తు చేసినట్లు తెలిసింది. చివరి రోజైన మంగళవారం జయవర్ధనే దరఖాస్తు బీసీసీఐకి చేరినట్లు తెలిసింది. అతనితో పాటు మరో ఇద్దరు విదేశీయులు టామ్‌ మూడీ (ఆస్ట్రేలియా), మైక్‌ హెసన్‌ (న్యూజిలాండ్‌) కూడా కోచ్‌ పదవి రేసులో ఉన్నారని సమాచారం. భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ సింగ్‌ కూడా ఇప్పటికే కోచ్‌ పదవిని ఆశిస్తూ బరిలో నిలిచాడు. అయితే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బహిరంగంగా రవిశాస్త్రికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వీరందరికీ హెడ్‌ కోచ్‌గా ఏమాత్రం అవకాశం ఉందనేది ఆసక్తికరం.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

 డోప్‌ టెస్టులో పృథ్వీ షా  విఫలం 

భారత యువతిని పెళ్లాడనున్న పాక్‌ క్రికెటర్‌ 

అదంతా ఒట్టి భ్రమే! 

వచ్చేసింది.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 

యువీ సరదా ప్రశ్న.. ‘మీ ఇద్దరి పెళ్లెప్పుడు’

‘టీమిండియా కోచ్‌కు అవే ప్రధానం’

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

ప్రొఫెషనల్‌ క్రికెటర్లూ.. ఈ క్యాచ్‌ను నోట్‌ చేసుకోండి!

కోహ్లి.. నీకిది తగదు!

గావస్కర్‌కు మంజ్రేకర్‌ కౌంటర్‌!

యువరాజ్‌ దూకుడు

ఎఫైర్ల వివాదంలో పాక్‌ క్రికెటర్‌ క్షమాపణలు

గేల్‌ మెరుపులు.. ఆకాశంలో ఉరుములు!

‘టీమిండియాకు గట్టిపోటీ తప్పదు’

దీపా కర్మాకర్‌ ఇంకా కోలుకోలేదు

సహజశ్రీకి డబ్ల్యూఐఎం హోదా

కావ్య, నందినిలకు స్వర్ణాలు

అంతా నాన్సెన్స్‌ : రవిశాస్త్రి

వైదొలిగిన సింధు

16 ఏళ్ల రికార్డు బద్దలు

గట్టెక్కిన పట్నా పైరేట్స్‌

రోహిత్‌తో విభేదాలు.. అబద్ధపు ప్రచారమని కోహ్లి ఆవేదన

బెంగాల్‌ చేతిలో పుణెరి చిత్తుచిత్తుగా..

టెస్టు చాంపియన్‌షిప్‌పై స్పందించిన కోహ్లి

తమిళ్‌ తలైవాస్‌కు పట్నా షాక్‌

అలాంటిదేమి లేదు.. కోహ్లి వివరణ

ఆఫ్రిది ఆగయా.. బౌండరీ జాయేగా..

ఇదేమి సెలక్షన్‌ కమిటీరా నాయనా!

ధోని.. నీ దేశభక్తికి సెల్యూట్‌: విండీస్‌ క్రికెటర్‌

బ్యాటింగ్‌ కోచ్‌ రేసులో ఆమ్రే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’

బిగ్‌బాస్‌.. భార్యాభర్తల మధ్య గొడవలు

బిగ్‌బాస్‌లో రేలంగి మామయ్య

బోయపాటికి హీరో దొరికాడా?

హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు