ఫీల్డింగ్‌ కోచ్‌ బరిలో జాంటీ రోడ్స్‌

25 Jul, 2019 10:00 IST|Sakshi

ముంబై: మైదానంలో పాదరసంలాంటి కదలికలతో క్రికెట్‌ ఫీల్డింగ్‌కు కొత్త పాఠాలు నేర్పిన దక్షిణాఫ్రికా క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌ ఇప్పుడు భారత జట్టుకు శిక్షకుడిగా పని చేయాలని భావిస్తున్నాడు. బీసీసీఐ ప్రకటనకు స్పందిస్తూ టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ పదవి కోసం రోడ్స్‌ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 27న 50వ పుట్టినరోజు జరుపుకోబోతున్న రోడ్స్‌ తొమ్మిది సీజన్ల పాటు ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌కు ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఇదే అనుభవంతో తాను భారత జట్టుతో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు అతను చెప్పాడు.

‘భారత్‌తో నాది ప్రత్యేక అనుబంధం. నాకు, నా భార్యకు ఈ దేశమంటే చాలా ఇష్టం. మా ఇద్దరు పిల్లలు ఇక్కడే పుట్టారు. గత కొన్నేళ్లలో టీమిండియా ఫీల్డింగ్‌ ప్రమాణాలు చాలా పెరిగిపోయాయి. అలాంటి టీమ్‌తో పని చేయాలని కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేశాను’ అని జాంటీ వెల్లడించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

త్వరలో స్పోర్ట్స్‌ స్కూల్‌పై సమీక్ష

టోక్యో ఒలింపిక్స్‌ పతకాల ఆవిష్కరణ

నిఖత్, హుసాముద్దీన్‌లకు పతకాలు ఖాయం

ప్రాణం తీసిన పంచ్‌

సింధు ముందుకు... శ్రీకాంత్‌ ఇంటికి

టైటాన్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి

నేను తప్పులు చేశా...

జపాన్‌ ఓపెన్‌: శ్రీకాంత్, సమీర్‌ ఔట్‌

టైటాన్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి..

గర్జించిన బెంగాల్‌‌.. కుదేలైన యూపీ

‘సారథిగా తప్పుకుంటే నీకే మంచిది’

ఆర్చర్‌.. టైమ్‌ మిషన్‌ ఉందా ఏందీ?

సద్గురు ట్వీట్‌.. నెటిజన్ల ఆగ్రహం

ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్‌

అవే నన్ను రాటుదేలేలా చేసాయి : కోహ్లి

రోహిత్‌ ఒకే ఒక్కడు..

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లంక బౌలర్‌ 

ఆ షూస్‌ ధర రూ. 3 కోట్లు!

సచిన్‌నే తికమక పెట్టిన ఘటన!

ఫైనల్లో లార్డ్స్, కేంద్రీయ విద్యాలయ 

సత్తా చాటిన హైదరాబాద్‌ సెయిలర్స్‌

కోహ్లి ఒక్క పోస్ట్‌కు రూ.కోటి!

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

ఎందుకలా..?: గంగూలీ ఆశ్చర్యం

భారత క్రికెటర్ల సంఘం కూడా...

నరైన్, పొలార్డ్‌లకు పిలుపు

మిఠాయిలు, మసాలాలు వద్దే వద్దు..

ఐర్లాండ్‌కు సువర్ణావకాశం

క్వార్టర్స్‌లో హుసాముద్దీన్‌

సాయిప్రణీత్‌  శుభారంభం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు సంతానంపై ఫిర్యాదు

అక్కడ కూర్చుని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!