ఫైనల్‌కు కార్తీక వర్ష, నందిని 

20 Aug, 2019 10:25 IST|Sakshi

రాష్ట్రస్థాయి క్యారమ్స్‌ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: వీఏ శర్మ, వి. ఇందిరాంబ స్మారక తెలంగాణ రాష్ట్ర క్యారమ్స్‌ చాంపియన్‌షిప్‌లో సి. కార్తీక వర్ష (నాసర్‌ స్కూల్‌), కె. నందిని (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఖైరతాబాద్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో జూనియర్‌ బాలికల విభాగంలో టైటిల్‌పోరుకు అర్హత సాధించిన వీరిద్దరూ మహిళల కేటగిరీలో సెమీఫైనల్లో అడుగుపెట్టారు. సోమవారం జూనియర్‌ బాలికల సెమీస్‌ మ్యాచ్‌ల్లో కార్తీక వర్ష 25–8, 25–0తో సి. దీప్తిపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో నందిని 25–6, 25–4తో కె. నవిత (ఏడబ్ల్యూఏఎస్‌ఏ)పై గెలుపొంది కార్తీక వర్షతో ఫైనల్‌పోరుకు సిద్ధమైంది. 

మహిళల క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో నందిని 22–14, 21–9తో లక్ష్మి (ఐబీఎమ్‌)పై, కార్తీక వర్ష 25–0, 25–3తో రమశ్రీ (పోస్టల్‌)పై, జయశ్రీ 25–0, 25–6 తో పద్మజపై, అపూర్వ (ఎల్‌ఐసీ) 25–0, 25–1తో మాధవిపై గెలుపొందారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జయశ్రీతో వర్ష, అపూర్వతో నందిని తలపడతారు. పురుషుల విభాగంలో శ్రీనివాస్‌ (ఐఓసీఎల్‌), నరేశ్‌ (ఏసీసీఏ), హకీమ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌), ఆదిత్య సెమీస్‌లో అడుగుపెట్టారు. క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో శ్రీనివాస్‌ 25–9, 13–3తో మొహమ్మద్‌ అహ్మద్‌పై, నరేశ్‌ 17–11, 25–2, 16–13తో అనిల్‌ కుమార్‌పై, హకీమ్‌ 22–9, 25–0తో వసీమ్‌పై, ఆదిత్య 25–0, 17–20, 25–19తో నవీన్‌పై గెలిచి ముందంజ వేశారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చాంపియన్‌ సూర్య 

జూనియర్ల పంచ్‌కు డజను పతకాలు 

సాక్షి మళ్లీ శిబిరానికి.... 

కోహ్లికి స్మిత్‌కు మధ్య 9 పాయింట్లే 

కోహ్లి ‘ఏకాదశి’ 

చాంప్స్‌ మెద్వెదేవ్, కీస్‌

అక్తర్‌ వ్యాఖ్యలపై యువీ చురక

విహారి, రహానే అర్ధ సెంచరీలు

బ్యాటింగ్‌ కోచ్‌ ఎవరో?

శ్రమించి... శుభారంభం

సిన్సినాటి చాంప్స్‌ మెద్వదేవ్, కీస్‌

యాషెస్‌ సిరీస్‌.. గంగూలీ బాటలో హర్భజన్‌

సన్‌రైజర్స్‌ చెంతకు మరో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

ప్చ్‌.. మూడో టెస్టుకు దూరమే

ఆశ్చర్యం.. జాంటీ రోడ్స్‌కు నో ఛాన్స్‌?

కోహ్లికి చేరువలో స్మిత్‌..

‘నేనైతే అలా చేసేవాడిని కాదు’

ఇదేనా మీరిచ్చే గౌరవం: ప్రధాని ఆగ్రహం

షెహజాద్‌పై ఏడాది నిషేధం

అదొక భయంకరమైన క్షణం: రూట్‌

విరాట్‌ కోహ్లి ‘స్పెషల్‌’ పోస్ట్‌

22 ఏళ్ల తర్వాత తొలిసారి..

భారత క్రికెట్‌ జట్టుకు ఉగ్ర బెదిరింపు?

హైదరాబాద్‌కు ఓవరాల్‌ టైటిల్‌

విజేత భవన్స్‌ కాలేజి

కండల వీరులొస్తున్నారు

తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ క్రికెటర్‌..

తులసీ చైతన్యకు ఆరు పతకాలు 

హిమ దాస్‌కు స్వర్ణం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ప్రమాదం..!

కొత్త జోడీ

ప్రేమలో పడితే..!

మా సభ్యులకు అవకాశాలివ్వాలి

తొమ్మిది గంటల్లో...

సంక్రాంతి బరిలో మంచోడు