జాదవ్‌కు లైన్‌ క్లియర్‌

18 May, 2019 15:08 IST|Sakshi

ముంబై: భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌కు వరల్డ్‌ కప్‌లో ఆడడానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. 2019 వరల్డ్‌ కప్‌లో పాల్గొనే భారత జట్టులో సభ్యుడైన 34 ఏళ్ల  జాదవ్‌ ఐపీల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడుతూ గాయపడిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ పాట్రిక్‌ పర్యవేక్షణలో తిరిగి ఫిట్‌నెస్‌ సాధించాడు.

గురువారం ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంసీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్షలో జాదవ్‌ పాస్‌ అయ్యాడని పాట్రిక్‌ బీసీసీఐకి నివేదించాడు. దీంతో జాదవ్‌ మిగతా సభ్యులతో కలిసి ఈ నెల 22న ఇంగ్లండ్‌కు పయనం కానున్నాడు. దాంతో జాదవ్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకోని పక్షంలో జట్టులో చోటు దక్కించుకోవచ్చనుకున్న స్టాండ్‌ బై ఆటగాళ్లు అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌లకు నిరాశే ఎదురైంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పిజ్జాలు బర్గర్లు తింటారు తప్ప ఆడలేరు: పాక్‌ ఫ్యాన్స్‌

ఏయ్‌ సర్ఫరాజ్‌.. ప్రధాని మాట వినవా?

పాక్‌పై టీమిండియా సర్జికల్‌ స్ట్రైక్‌ ఇది : అమిత్‌షా

ఆ బంతి అత్యద్భుతం : కోహ్లి

అంతా నా బిడ్డ వల్లే : రోహిత్‌ శర్మ

భారత్‌ పరాక్రమం.. పాక్‌ పాదాక్రాంతం

ఎదురులేని భారత్‌.. పాక్‌పై ఘన విజయం

ఆరంభం అదిరిందయ్యా.. శంకర్‌

కోహ్లి.. నువ్‌ కిరాక్‌

కోహ్లికి ఎందుకంత తొందర?

వింగ్‌ కమాండర్‌ రోహిత్‌కు సెల్యూట్‌

అదరగొట్టిన టీమిండియా: పాక్‌కు భారీ లక్ష్యం

హమ్మయ్య.. వర్షం ఆగింది

భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

సచిన్‌ రికార్డును తిరగరాసిన కోహ్లి

సైమండ్స్‌ తర్వాతే మన రోహితే..

కోహ్లికి ఘనస్వాగతం పలికిన అభిమానులు

అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్‌

పాక్‌ చెత్త ఫీల్డింగ్‌.. రోహిత్‌ సేఫ్‌

పాక్‌పై టీమిండియా సరికొత్త రికార్డు

రోహిత్‌ శర్మ దూకుడు

భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో మంచు లక్ష్మి సందడి