కోహ్లి ‘ఏకాదశి’ 

20 Aug, 2019 06:24 IST|Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌లో 11 ఏళ్లు పూర్తి

సాక్షి, ఆంటిగ్వా: క్రికెట్‌ రికార్డులకు కొత్త పాఠాలు నేర్పుతూ ఎన్నో ఘనతలను తన ఖాతాలో వేసుకున్న భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 2008 ఆగస్టు 18న అతను తన తొలి మ్యాచ్‌ ఆడాడు. ఈ సందర్భంగా తన భావోద్వేగాలను పంచుకున్నాడు. నాటి తొలి మ్యాచ్‌ ఫోటో, తాజా ఫోటోలను తన స్పందనకు కలిపి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ‘2008లో సరిగ్గా ఇదే రోజు ఒక టీనేజర్‌గా కెరీర్‌ మొదలు పెట్టడం నుంచి 11 ఏళ్ల తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే... దేవుడు నాపై తన ఆశీస్సులు ఇంతగా కురిపిస్తాడని కలలో కూడా అనుకోలేదు. సరైన దిశలో నడుస్తూ మీ అందరూ కలలు నెరవేర్చుకునేలా శక్తినివ్వాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ కృతజ్ఞుడిని’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. 11 ఏళ్ల కెరీర్‌లో మూడు అంతర్జాతీయ ఫార్మాట్‌లలో కలిపి 386 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 20,502 పరుగులు చేశాడు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చాంప్స్‌ మెద్వెదేవ్, కీస్‌

నువ్వు పరామర్శిస్తావ్‌... మళ్లీ అదే చేస్తావ్‌!

విహారి, రహానే అర్ధ సెంచరీలు

బ్యాటింగ్‌ కోచ్‌ ఎవరో?

శ్రమించి... శుభారంభం

సిన్సినాటి చాంప్స్‌ మెద్వదేవ్, కీస్‌

యాషెస్‌ సిరీస్‌.. గంగూలీ బాటలో హర్భజన్‌

సన్‌రైజర్స్‌ చెంతకు మరో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

ప్చ్‌.. మూడో టెస్టుకు దూరమే

ఆశ్చర్యం.. జాంటీ రోడ్స్‌కు నో ఛాన్స్‌?

కోహ్లికి చేరువలో స్మిత్‌..

‘నేనైతే అలా చేసేవాడిని కాదు’

ఇదేనా మీరిచ్చే గౌరవం: ప్రధాని ఆగ్రహం

షెహజాద్‌పై ఏడాది నిషేధం

అదొక భయంకరమైన క్షణం: రూట్‌

విరాట్‌ కోహ్లి ‘స్పెషల్‌’ పోస్ట్‌

22 ఏళ్ల తర్వాత తొలిసారి..

భారత క్రికెట్‌ జట్టుకు ఉగ్ర బెదిరింపు?

హైదరాబాద్‌కు ఓవరాల్‌ టైటిల్‌

విజేత భవన్స్‌ కాలేజి

కండల వీరులొస్తున్నారు

తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ క్రికెటర్‌..

తులసీ చైతన్యకు ఆరు పతకాలు 

హిమ దాస్‌కు స్వర్ణం 

సూపర్‌ సిద్ధార్థ్‌

ఆసీస్‌ను నిలువరించిన భారత్‌

టీమిండియాకు నిండైన ప్రాక్టీస్‌

నిరీక్షణ ఫలించేనా?

నాల్గో స్థానంపై రవిశాస్త్రి క్లారిటీ

మూడేళ్లలో మూడుసార్లు శ్రీలంకనే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త జోడీ

ప్రేమలో పడితే..!

మా సభ్యులకు అవకాశాలివ్వాలి

తొమ్మిది గంటల్లో...

సంక్రాంతి బరిలో మంచోడు

కాంబినేషన్‌ రిపీట్‌