సత్తా చాటిన కుషాల్, హర్షిత

13 Aug, 2016 16:03 IST|Sakshi
సత్తా చాటిన కుషాల్, హర్షిత

హైదరాబాద్: అంతర్ రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో మొదటి రోజు కుషాల్- హర్షిత (ఏపీఎస్‌ఏ)జోడి సత్తా చాటింది. హుస్సేన్‌సాగర్‌లో శుక్రవారం జరిగిన మూడు రేసుల్లోనూ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తొలిరోజు తెలంగాణ జట్లు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి.
 రేస్-1 విజేతలు: 1. కుషాల్- హర్షిత (ఏపీఎస్‌ఏ), 2.  గిరీష్-అరుంధతి (టీఎస్‌ఎస్‌ఏ), 3. జస్‌ప్రీత్ సింగ్-రాగిణి (టీఎస్‌ఎస్‌ఏ)
 రేస్-2 విజేతలు: 1. కుషాల్- హర్షిత (ఏపీఎస్‌ఏ), 2. దిలీప్-ఐశ్వర్య (టీఎస్‌ఎస్‌ఏ), 3. జస్‌ప్రీత్ సింగ్-రాగిణి (టీఎస్‌ఎస్‌ఏ)
 రేస్- 3 విజేతలు: 1. కుషాల్- హ ర్షిత (ఏపీఎస్‌ఏ), 2. గిరీష్-అరుంధతి (టీఎస్‌ఎస్‌ఏ), 3. నితీష్-రోహిత్ (ఎపీఎస్‌ఎఏ).

>
మరిన్ని వార్తలు