సింగిల్స్‌ విజేత లక్ష్మీసాహితిరెడ్డి

23 Jun, 2019 13:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ), చండీగఢ్‌ లాన్‌ టెన్నిస్‌ సంఘం (సీఎల్‌టీఏ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సీనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వుటుకూరు లక్ష్మీసాహితిరెడ్డి చాంపియన్‌గా అవతరించింది. చండీగఢ్‌లో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో లక్ష్మీసాహితి 7–5, 6–4తో సాల్సా అహిర్‌ (మహారాష్ట్ర)పై వరుస సెట్లలో విజయం సాధించింది. కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన లక్ష్మీసాహితి క్వాలిఫయర్‌ హోదాలో మెయిన్‌ ‘డ్రా’లో అడుగుపెట్టింది.

టైటిల్‌ గెలిచే క్రమంలో ఆమె ప్రత్యర్థులకు ఒక్కసెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్‌లో లక్ష్మీసాహితి 6–2, 6–2తో ఆర్తి మునియన్‌ (తమిళనాడు)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 7–6 (8/6), 6–1తో టాప్‌ సీడ్‌ యుబ్రాని బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌)కి షాకిచ్చింది. క్వార్టర్‌ ఫైనల్లో 6–2, 6–4తో ఆరో సీడ్‌ ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ)పై, సెమీఫైనల్లో 6–4, 6–3తో నాలుగో సీడ్‌ శ్రావ్య శివాని (తెలంగాణ)పై విజయం సాధించింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మా వాడు క్రికెట్‌ను ఏలుతాడు’

ఐసీసీ.. ఇది ఓ ప్రశ్నేనా?

‘ధోనికి ఇప్పుడే ఆ ఆలోచన లేదు’

బాదుడు షురూ చేసిన ఏబీ!

ఇండోనేసియా ఓపెన్‌ : సెమీస్‌లోకి సింధు

లెజెండ్‌కు మరో ఐసీసీ పురస్కారం..

ఐసీసీ కీలక నిర్ణయం.. అన్ని ఫార్మట్లలో వర్తింపు

రాయుడు పేరును పరిశీలించండి: వీహెచ్‌

ధోని రిటైర్మెంట్‌.. గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎవర్‌గ్రీన్‌ ఇన్నింగ్స్‌ విజయం

స్టోక్స్‌కు న్యూజిలాండ్‌ అత్యున్నత పురస్కారం?

ప్రొ కబడ్డీ లోగో ఆవిష్కరణ

జూనియర్‌ ప్రపంచ గోల్ఫ్‌ చాంప్‌ అర్జున్‌

‘క్రికెట్‌కు వీడ్కోలు ఇలా కాదు’

క్రీడారంగంలోకి ఐశ్వర్య ధనుష్‌

ఆదివారానికి వాయిదా!

సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌గా ట్రెవర్‌ బేలిస్‌

పి.టి. ఉషకు ఐఏఏఎఫ్‌ అవార్డు

క్వార్టర్స్‌లో సింధు

టైటిల్‌ వేటలో తెలుగు టైటాన్స్‌

యువీ చాలెంజ్‌.. బ్యాట్‌ పట్టిన ధావన్‌

కోహ్లి ఎంట్రీ.. సమావేశం వాయిదా!

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

ధోని భవితవ్యం తేలేది రేపే!

ఇంగ్లండ్‌ కోచ్‌కు సన్‌రైజర్స్‌ బంపర్‌ ఆఫర్‌

ఐసీసీకి కివీస్‌ కోచ్‌ విన్నపం

‘ఛీ.. రజాక్‌ ఇలాంటోడా?’

సూపర్‌ ఓవర్‌ టెన్షన్‌.. ప్రాణాలు వదిలిన కోచ్‌

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

స్టోక్స్‌ ఆ పరుగులు వద్దన్నాడట!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’