గంభీర్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు..

16 Nov, 2019 11:59 IST|Sakshi

ఇండోర్‌: ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే గౌతమ్‌ గంభీర్‌ను అతడి మాజీ సహచరుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ నవ్వుల్లో ముంచెత్తాడు. భారత్‌-బంగ్లాదేశ్‌ తొలి టెస్ట్‌ రెండోరోజు ఆట సందర్భంగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. గంభీర్‌, లక్ష్మణ్‌తోపాటు స్టార్‌స్పోర్ట్స్‌ కామెంటేటర్‌ జతిన్‌ సప్రు శుక్రవారం ఇండోర్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు.

అక్కడ వారు ఓ చాట్‌ భండార్‌లో  జిలేబీ తింటూ ఆహ్లాదంగా గడిపారు.  దీనికి సంబంధించి ఫోటోను వీవీఎస్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. ‘అటుకుల వంటకంతో కారంకారంగా.. జిలేబీతో తియ్యని బ్రేక్‌ఫాస్ట్‌తో ఇండోర్‌లో ఈరోజు అద్భుతంగా మొదలైంది’ అని లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశాడు. దీనిపై నెటిజన్లు సరదాగా స్పందించారు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే గౌతం గంభీర్‌ నవ్వడమా.. అది కూడా పెద్దగా నవ్వడమంటే ‘ మిషన్‌ ఇంపాసిబుల్‌’ పాసిబుల్‌ అయ్యింది అంటూ ఒక నెటిజన్‌ ట్వీట్‌ చేయగా, గంభీర్‌ ఇలా నవ్వడం మొదటిసారి చూశానని మరొకరు ట్వీట్‌ చేశారు. ‘అసలు గంభీర్‌ నవ్వి ఎంతకాలమైందో’ అని ఒకరు ట్వీట్‌ చేయగా, ‘గంభీర్‌ ఇలానే నవ్వుతూ ఉండు’ అని మరొకరు పేర్కొన్నారు.(ఇక‍్కడ చదవండి: వారికి అదే సమాధానం చెబుతుంది: గంభీర్‌)


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోహిత్‌ ఫోకస్‌ పెట్టాడంటే అంతే..!

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ‘సెంచరీ’!

ఇన్నింగ్స్‌ విజయంతో ఇన్నింగ్స్‌ ముగించాడు..!

సచిన్‌, ద్రవిడ్‌ల తర్వాత ముష్ఫికర్‌..

ఖుషీ ఖుషీగా సౌరవ్‌ గంగూలీ

బంగ్లా ఓపెనర్లు.. 6,6,6,6..!

10కి 9సార్లు 200 స్కోరు దాటలేదు..

వచ్చే నెలలో ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌

నాలుగేళ్ల తర్వాత ఫెడరర్‌..

లిన్, ఉనాద్కట్, మిల్లర్‌లకు గుడ్‌బై

సెమీస్‌లో శ్రీకాంత్‌

భారత మహిళలదే టి20 సిరీస్‌

‘సగర్వా’ల్‌ 243

తొలి టెస్టు : భారీ ఆధిక్యంలో టీమిండియా

196 పరుగుల వద్ద.. అచ్చం అతనిలాగే..!!

సానియా బర్త్‌డే.. యువీకి సరదా రిప్లై

తొలిటెస్టు : సెంచరీ చేజార్చుకున్న రహానే

రహానే అరుదైన ఘనత

మయాంక్‌ మళ్లీ బాదేశాడు..

నా కోసం కాదు.. అతని కోసం అరవండి..!

4 బంతుల్లో 3 వికెట్లు.. మళ్లీ చాహర్‌ మెరుపులు

విరాట్‌ కోహ్లి మూడో‘సారీ’

హ్యాట్రిక్‌ విజయాలతో టీ20 సిరీస్‌ కైవసం​..

ద్రవిడ్‌ ‘కాన్‌ఫ్లిక్ట్‌’ పరిధిలోకి రాడు! 

బ్యాట్‌కు, బాల్‌కు పోరు ఎక్కడ?: సచిన్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌కు రహానే 

సింధు నిష్క్రమణ

భారత్‌ ‘డ్రా’తో సరి

బంగ్లా వల్ల కాలేదు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఒక్కొక్క కేసుకి.. ఒక్కో పేరు!

మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది: హీరోయిన్‌

టీజర్ లోడ్ అవుతోందట

ఆ మూవీపై లోక్‌సభ స్పీకర్‌ అభ్యంతరం!

‘జోకర్‌’కు చైనా ఫ్యాన్స్‌ ఫిదా.. సరికొత్త రికార్డులు

దీపికా, అలియాలతో విజయ్‌ దేవరకొండ సందడి