‘ఒక్క రోజులోనే లెజెండ్స్‌ కాలేరు’

31 Oct, 2019 14:10 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు బుకీలు అతడిని సంప్రదించిన విషయాన్ని దాచిపెట్టాడు. ఐసీసీ అవినీతి నిరోధక భద్రత విభాగానికి, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన షకీబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐసీసీ అతడిపై చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా  అతడు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా రెండేళ్ల నిషేధం విధించింది. ఇప్పటికే షకిబుల్‌కు హసన్‌కు మద్దతుగా ఆ దేశ క్రికెటర్లు అండగా నిలవగా,  బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా కూడా మద్దతుగా నిలిచారు.

ఇదిలా ఉంచితే, షకిబుల్‌ సస్పెన్షన్‌పై అతని భార్య ఉమ్మీ అహ్మద్‌ షిషిర్‌ స్పందించారు. ‘లెజెండ్స్‌.. ఏదో ఒక్కరాత్రిలో లెజెండ్స్‌ కాలేరు.  ఎంతో శ్రమిస్తే కానీ ఓ దశకు చేరుకోరు. వాళ్లకూ కష్టకాలం వస్తుంది. కానీ, దృఢ సంకల్పం, మనోధైర్యంతో ఆ పరిస్థితులను దీటుగా ఎదుర్కొంటారు. షకిబల్‌ మానసిక స్థయిర్యం నాకు బాగా తెలుసు. గాయాల కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమైనా, తిరిగి ప్రపంచక్‌పలో అతనెలాంటి ప్రదర్శన చేశాడో చూశాం. ఇది అతనికి కష్టకాలం. అతని కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే’ అని ఉమ్మీ పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రవీందర్‌కు రజతం

మానసిక సమస్యలు.. బ్రేక్‌ తీసుకుంటున్నా: క్రికెటర్‌

సాయి ఉత్తేజిత, జయరామ్‌ ఓటమి

ఆడుతూ... పాడుతూ...

టి20 ప్రపంచకప్‌కు స్కాట్లాండ్, ఒమన్‌ అర్హత

‘మాకు ముందుగా ఏమీ తెలీదు’

పసిడికి పంచ్‌ దూరంలో...

ఇంగ్లండ్‌ మహిళల జట్టుకు తొలి మహిళా హెడ్‌ కోచ్‌

పింక్ పదనిసలు...

నువ్వు లేకుండా క్రికెట్‌ ఎలా ఆడాలి?

నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే

కోహ్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన దాదా

షకీబుల్‌కు అండగా నిలిచిన ప్రధాని

‘షకీబుల్‌పై నిషేధం రెండేళ్లేనా?.. చాలదు’

నిఖత్‌కు పతకం ఖాయం

మరోసారి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో...

భారత మహిళలదే ఎమర్జింగ్‌ కప్‌

కోల్‌కతాలోనే తొలి డే నైట్‌ టెస్టు

అగ్రశ్రేణి క్రికెటర్‌ను తాకింది...

జపాన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లో ‘విజిల్‌’ క్లైమాక్స్‌

ఫుట్‌బాల్‌తో మెదడుకు డేంజర్‌

‘నేను చేసింది పొరపాటే.. ఒప్పుకుంటున్నా’

టెర్రస్‌పై గబ్బర్‌ ధూంధాం

షకిబుల్‌పై ఐసీసీ నిషేధం!

సంచలనం రేపుతున్న ‘ధోని రిటైర్మెంట్‌’

బుమ్రా.. కమింగ్‌ సూన్‌

నిషేధం తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ

రోహిత్‌.. ఐపీఎల్‌ ఆడటం ఆపేయ్‌!

ధోని బ్యాక్‌ హ్యాండ్‌ స్మాష్‌కు బ్రేవో షాక్‌!

ద్రవిడ్‌తో గంగూలీ భేటీ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా

బిగ్‌బాస్‌: వాళ్లకు సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలీదు!

‘ఆయనను మహారాష్ట్ర సీఎం చేయండి’

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి

ప్రిన్స్‌ ఇంట ‘బాయిదూజ్‌’ సంబరం

ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : న‌రేష్‌