బెల్జియం గ్రాండ్ ప్రీ విజేత హామిల్టన్

23 Aug, 2015 19:31 IST|Sakshi

బ్రసెల్: బెల్జియం ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీలో మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసులో హామిల్టన్ ప్రథమ స్థానంలో నిలవగా, మెర్సిడెజ్ టీమ్మేట్ నికో రోజ్బర్గ్ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఈ రేసులో ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ ఐదో స్థానంలో నిలిచాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు