వరల్డ్‌కప్‌ ఇంగ్లండ్‌ జట్టులో భారీ మార్పులు

21 May, 2019 15:40 IST|Sakshi

లండన్‌: మరికొద్ది రోజుల్లో సొంతగడ్డపై ఆరంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌ జట్టు భారీ మార్పులతో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది. ముందనుకున్న ప్రపంచకప్‌ జట్టులో ఉన్న డేవిడ్ విల్లీ, జో డేన్లీ, అలెక్స్ హేల్స్‌పై వేటు వేశారు. ప్రదర్శన ఆధారంగా విల్లీ, డెన్లీలపై వేటు పడితే, డ్రగ్‌ టెస్టులో విఫలం కావడంతో అలెక్స్‌ హేల్స్‌ను జట్టు నుంచి తప్పిస్తూ ఇంగ్లండ్‌ సెలక్టర్లు నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు మంగళవారం 15 మందితో కూడిన తుది జట్టును ఇంగ్లండ్‌ ప్రకటించింది. ఈ జట్టులో సెలక్టర్లు అనూహ్యంగా ఆల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు కల్పించారు. గత నెలలో ఇంగ్లండ్ సెలక్టర్లు ప్రకటించిన ప్రిలిమినరీ జట్టులో జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ఆటగాళ్ల జాబితాను మార్చుకోవ‌డానికి మే 23వ తేదీ వ‌ర‌కు ఆయా క్రికెట్ జట్లకు అవ‌కాశం ఉండటంతో పలు మార్పులు చేసింది ఈసీబీ. ఆర్చర్‌తో పాటు సెలక్టర్లు లియామ్ డాసన్, జేమ్స్ విన్సీలను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేశారు.

వరల్డ్‌కప్‌ ఇంగ్లండ్‌ జట్టు ఇదే

ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జోనీ బెయిర్‌ స్టో, జాసన్‌ రాయ్‌, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌, లియామ్‌ ప్లంకెట్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌వుడ్‌, జేమ్స్‌ విన్సీ, టామ్‌ కురాన్‌, లియామ్‌ డాసన్‌, జోఫ్రా ఆర్చర్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యువీ చాలెంజ్‌.. బ్యాట్‌ పట్టిన ధావన్‌

కోహ్లి ఎంట్రీ.. సమావేశం వాయిదా!

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

ధోని భవితవ్యం తేలేది రేపే!

ఇంగ్లండ్‌ కోచ్‌కు సన్‌రైజర్స్‌ బంపర్‌ ఆఫర్‌

ఐసీసీకి కివీస్‌ కోచ్‌ విన్నపం

‘ఛీ.. రజాక్‌ ఇలాంటోడా?’

సూపర్‌ ఓవర్‌ టెన్షన్‌.. ప్రాణాలు వదిలిన కోచ్‌

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

స్టోక్స్‌ ఆ పరుగులు వద్దన్నాడట!

కపిల్‌ త్రయం చేతిలో... హెడ్‌ కోచ్‌ ఎంపిక బాధ్యత!

అబొజర్‌కు తెలుగు టైటాన్స్‌ పగ్గాలు

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ: ఇషా సింగ్‌కు రజతం

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌: రాయ్‌ తొలిసారి

యుముంబా కెప్టెన్‌ ఫజల్‌ అట్రాచలీ

పాండే సెంచరీ.. కృనాల్‌ పాంచ్‌ పటాక

‘ఇక ఆడింది చాలు.. వెళ్లిపోండి’

కూతేస్తే.. కేకలే

‘విశ్రాంతి వద్దు.. నేను వెళతాను!’

ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్‌ నుంచే అమలు!

కోచ్‌ల కోసం తొందరెందుకు?

స్టోక్స్‌ వద్దన్నా.. అంపైర్లు వింటేగా

పంత్‌ కోసం ధోనీ చేయబోతుందిదే!

‘బౌండరీ’కి బదులు రెండో సూపర్‌

విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

ఆ ‘స్పెషల్‌’ జాబితాలో రోహిత్‌శర్మ

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

గాయం బెడద భయం గొల్పుతోంది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం