ఫైనల్లో భారత్‌ 

13 Sep, 2018 01:22 IST|Sakshi

ఢాకా: దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) కప్‌ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు ఫైనల్‌ చేరింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 3–1తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం సాధించింది. భారత్‌ తరఫున మాన్‌వీర్‌ సింగ్‌ (49వ, 69వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... సుమీత్‌ పస్సీ (83వ ని.లో) ఓ గోల్‌ చేశాడు.

పాక్‌ తరఫున హసన్‌ బషీర్‌ (88వ ని.లో) ఏకైక గోల్‌ కొట్టాడు. మరో సెమీఫైనల్లో మాల్దీవులు 3–0తో నేపాల్‌పై గెలిచింది. శనివారం జరుగనున్న తుదిపోరులో మాల్దీవులుతో భారత్‌ తలపడనుంది.    

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఢిల్లీ విజయలక్ష్యం 169

రోహిత్‌ ఖాతాలో మరో ఘనత

ఒక్కటైన క్రికెట్‌ జంట!

ముంబై ప్రతీకారం తీర్చుకునేనా?

ఇషాంత్‌కు ఊహించని అవకాశం..

వరల్డ్‌కప్‌.. దక్షిణాఫ్రికా జట్టు ఇదే

లవ్‌ యూ రాహుల్‌ బ్రో: హార్దిక్‌

మాథ్యూస్‌కు వెల్‌కమ్‌.. చండిమల్‌కు బైబై

సీఏసీ పదవికి గంగూలీ రాజీనామా?

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీకి హుమేరా, భక్తి, సంస్కృతి

భారత్‌కు ‘హ్యాట్రిక్‌’ ఓటమి

పంత్‌ను తప్పించడంపై స్పందించిన కార్తీక్‌

వరల్డ్‌కప్‌ జట్టులో అదొక్కటే మిస్సయ్యింది

అదే మా కొంపముంచింది : రైనా

గో డాడీ

మలింగపై వేటు... ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు కెప్టెన్‌గా కరుణరత్నె 

ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా మోర్గాన్‌ 

 రూ. 2 కోట్ల 71 లక్షలు జరిమానా చెల్లించండి

క్వార్టర్స్‌లో సాకేత్‌ జంట 

టాప్‌ ర్యాంక్‌లో రెజ్లర్‌ బజరంగ్‌

వారు చింతించాల్సిన పనిలేదు : రవిశాస్త్రి

స్టాండ్‌బైగా పంత్, రాయుడు

చెన్నైకి సన్‌స్ట్రోక్‌

సీఎస్‌కే జోరుకు సన్‌రైజర్స్‌ బ్రేక్‌

సీఎస్‌కేను కట్టడి చేశారు..

సీఎస్‌కేను నిలువరించేనా?

ఆర్చర్‌కు కాస్త ఆనందం.. మరి కాస్త బాధ

రాయుడు సెటైరిక్‌ ట్వీట్‌పై స్పందించిన బీసీసీఐ

‘రాయుడు, పంత్‌లకు అవకాశం ఉంది’

‘తొలిసారి భర్త ఫొటో పెట్టింది; నిజమా?’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డిఫరెంట్‌ లుక్‌లో వరుణ్‌

విడాకుల విషయం విని షాక్‌ అయ్యా!

‘అలాంటిదేం లేదు. ఇంకా సమయం ఉంది’

మళ్లీ షూటింగ్‌లోకి ఇర్ఫాన్‌ ఖాన్‌ !

రకుల్‌ను పొగిడేస్తున్న దర్శకుడు!

‘వాల్మీకి’లో అడుగుపెట్టిన వరుణ్‌