షాన్ మార్ష్ అవుట్

21 Apr, 2015 23:03 IST|Sakshi

అహ్మదాబాద్: కింగ్స్ లెవెన్ పంజాబ్ మరో వికెట్ కోల్పోయింది. 117 పరుగుల వద్ద షాన్ మార్ష్ (65) అవుటయ్యాడు.

రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 192 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ లెవెన్ పంజాబ్ 16 ఓవర్లలో 4 వికెట్లకు 132  పరుగులు చేసింది. మిల్లర్, సాహ బ్యాటింగ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు