ఓవర్‌ త్రో: ఇలా చేస్తే బాగుండు: వార్న్‌

21 Aug, 2019 17:45 IST|Sakshi

క్రికెట్‌లో ఓవర్‌ త్రో సహజం. కానీ ఆ ఒక్క ఓవర్‌ త్రో న్యూజిలాండ్‌కు ప్రపంచకప్‌ను దూరం చేసింది. ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో ఆఖరి ఓవర్లో గప్టిల్‌ విసిరిని బంతి స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లింది. దీంతో అంపైర్లు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు కేటాయించారు. ఈ ఓవర్‌ త్రో కివీస్‌ ఓటమికి ప్రధాన కారణమైంది. అయితే అంపైర్‌ ఆరు పరగులు కేటాయించడం పెద్ద వివాదస్పదమైంది. దీంతో మరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎమ్‌సీసీ) ఓవర్‌ త్రో నిబంధనలపై సమీక్ష చేపట్టింది. అయితే ఎమ్‌సీసీ సభ్యుడు, ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ ఓవర్‌త్రోపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘ఓవర్‌ త్రో నిబంధనలపై ఎమ్‌సీసీ సమీక్ష నిర్వహిస్తున్నాం. ఎమ్‌సీసీలో సభ్యుడిగా నా వాదన వినిపించాను. ఫీల్డర్‌ విసిరిన బంతి క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్‌ శరీరానికి, బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళితే దానిని డెడ్‌బాల్‌గా పరిగణించాలి. అంతేకాకుండా బ్యాట్స్‌మెన్‌ పరుగు కూడా తీయొద్దు. ఎందుకంటే అది క్రీడా స్పూర్తికి విరుద్దం. ఓవర్‌ త్రో పరుగులు అనేవి మైదానంలో ఉన్న ఫీల్డింగ్‌ జట్టు తప్పిదం వల్లనే రావాలి కానీ.. ఎవరి తప్పిదం లేనప్పుడు వచ్చిన పరుగులను కౌంట్‌ చేయోద్దు అనేది నా వాదన

ఇక ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌ను నేను స్వాగతిస్తున్నా. టెస్టు క్రికెట్‌ను బతికించేందుకు ఐసీసీ ముందడుగేసింది. అయితే అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులు టెస్టు ప్రమాణాలను పెంపొందించేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక టెస్టుల్లో ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, నంబర్లను కొందరు తప్పుబడుతున్నారు. కానీ అందులో ఏం తప్పు ఉందో అర్థం కావడం లేదు. జెర్సీలపై నంబర్లు, పేర్లు ఉంటే అభిమానులు ఆటగాళ్లను సులువుగా గుర్తుపట్టవచ్చు’అంటూ వార్న్‌ పేర్కొన్నాడు.

చదవండి: 
ఆ విషయంలో ధర్మసేనది తప్పులేదు : ఐసీసీ
నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్‌
నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అంపైర్‌​​​​​​​

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోహ్లి సేన కొత్తకొత్తగా..

భారత హాకీ జట్ల జోరు

శ్రీశాంత్‌పై నిషేధం కుదింపు

టెస్టుల్లో పోటీ రెట్టింపైంది

మూడో టెస్టుకు స్మిత్‌ దూరం

ప్రణయ్‌ ప్రతాపం

లిన్‌ డాన్‌ను ఓడించిన ప్రణయ్‌

ఆర్చర్‌ను మెచ్చుకున్న ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌

కోహ్లి ఇంకొక్కటి కొడితే.. 

ఆసీస్‌కు షాక్‌.. స్మిత్‌ దూరం

శ్రీశాంత్‌కు భారీ ఊరట

కివీస్‌ సారథిగా టిమ్‌ సౌతీ

హర్యానా యువతితో పాక్‌ క్రికెటర్‌ నిఖా

జడేజా ముంగిట అరుదైన రికార్డు

నన్ను క్షమించండి:  పాక్‌ క్రికెటర్‌

ఫైనల్‌కు కార్తీక వర్ష, నందిని 

చాంపియన్‌ సూర్య 

జూనియర్ల పంచ్‌కు డజను పతకాలు 

సాక్షి మళ్లీ శిబిరానికి.... 

కోహ్లికి స్మిత్‌కు మధ్య 9 పాయింట్లే 

కోహ్లి ‘ఏకాదశి’ 

చాంప్స్‌ మెద్వెదేవ్, కీస్‌

అక్తర్‌ వ్యాఖ్యలపై యువీ చురక

విహారి, రహానే అర్ధ సెంచరీలు

బ్యాటింగ్‌ కోచ్‌ ఎవరో?

శ్రమించి... శుభారంభం

సిన్సినాటి చాంప్స్‌ మెద్వదేవ్, కీస్‌

యాషెస్‌ సిరీస్‌.. గంగూలీ బాటలో హర్భజన్‌

సన్‌రైజర్స్‌ చెంతకు మరో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా: ప్రభాస్‌

‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’

‘ప్రస్తుతం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను’

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.?

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌

‘శివ’ గురించి బాధ పడుతున్నా..