అజయ్, మిథున్‌ పరాజయం

22 Mar, 2019 01:57 IST|Sakshi

ఓర్లీన్స్‌ (ఫ్రాన్స్‌): భారత షట్లర్లు ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో నిరాశపరిచారు. గురువారం బరిలోకి దిగిన సింగిల్స్, డబుల్స్‌ ప్లేయర్లంతా పరాజయం చవిచూశారు. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మిథున్‌ మంజునాథ్‌ 9–21, 18–21తో గత్రా ఫిలియంగ్‌ ఫిఖిహిలా కుపు (ఇండోనేసియా) చేతిలో ఓడిపోగా, అజయ్‌ జయరామ్‌కు 10–21, 17–21తో ఎనిమిదో సీడ్‌ థామస్‌ రూక్సెల్‌ (ఫ్రాన్స్‌) చేతిలో చుక్కెదురైంది.

మహిళల సింగిల్స్‌లో ముగ్దా ఆగ్రేను 10–21, 19–21తో ఆరో సీడ్‌ సబ్రినా జాకెట్‌ (స్విట్జర్లాండ్‌) ఇంటిదారి పట్టించింది. మహిళల డబుల్స్‌లో ఆరో సీడ్‌ యుల్ఫిరా బర్కాన్‌– జౌజా ఫధిలా సుగియార్తో (ఇండోనేసియా) జోడీ 21–14, 18–21, 21–19తో పూజ దండు–సంజన జంటపై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల–కుహూ గార్గ్‌ జంట 21–23, 12–21తో నాలుగో సీడ్‌ ఎవెంజి డ్రిమిన్‌–ఎవ్‌జినియా దిమోవ (రష్యా) జోడీ చేతిలో ఓడింది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిఖత్‌ జరీన్‌కు పతకం ఖాయం 

తప్పుడు నిర్ణయం...  తగిన మూల్యం 

ఆర్చర్‌ వచ్చేశాడు 

గోమతి డోపీ... సస్పెన్షన్‌ 

అక్టోబర్‌ 22న బీసీసీఐ ఎన్నికలు 

సవాళ్ల  సమరం 

ధోనిపై పాక్‌ మాజీ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు

మా అక్కే బ్లాక్‌మెయిల్‌ చేసింది: ద్యుతీ చంద్‌

పాండ్యాతో నాకు పోటీ ఏంటి?

ఆ విషయంలో ధోనికి సాటేలేరు: రవిశాస్త్రి

ఇది అత్యంత చాలెంజింగ్‌ వరల్డ్‌కప్‌: కోహ్లి

వరల్డ్‌కప్‌ ఇంగ్లండ్‌ జట్టులో భారీ మార్పులు

‘అతనిలా బ్యాటింగ్‌ చేయడం ఇష్టం’

పాక్‌ క్రికెటర్‌ వినూత్న నిరసన

ఆ ఇద్దరికీ నేను పెద్ద అభిమానిని: స్టోక్స్‌

పాంటింగ్‌ చుట్టూ 8 ఏళ్ల పిల్లల్లా!

అనిరుధ్‌ జంటకు డబుల్స్‌ టైటిల్‌

పుల్లెల గాయత్రికి టాప్‌ సీడింగ్‌

ఫార్ములా వన్‌ దిగ్గజం కన్నుమూత

రామ్‌కుమార్‌ ఓటమి 

రిటైర్మెంట్‌ తర్వాత... పెయింటర్‌గా మారుతానన్న ధోని  

నా జీతం  పెంచండి: జోహ్రి 

భారత్‌ శుభారంభం

గెలిస్తే నాకౌట్‌ దశకు 

పాక్‌ జట్టులో మూడు మార్పులు  

కివీస్‌ కప్‌ కొట్టేదెప్పుడు!

బిడ్డలాంటి ఆమెతో సహజీవనమా? ద్యుతీ తల్లి ఫైర్‌

‘సచిన్‌ను మళ్లీ మైదానంలో చూసినట్టుంది’

అచ్చం ధోనిలానే..

‘ద్యుతీ చంద్‌ ప్రమాదంలో ఉంది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌

సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

నారాయణమూర్తి అరుదైన వ్యక్తి – చిరంజీవి

మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి