'ఫన్నీ వీడియోను పోస్ట్‌ చేసిన ధోని'

24 Sep, 2019 19:32 IST|Sakshi

భారత దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫన్నీ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో బ్యాట్‌మన్ వరుసపెట్టి రెండుసార్లు ఔట్ అయినా.. ఒప్పుకోడు. ఈ వీడియో చూసిన తర్వాత తనకు స్కూల్‌ డేస్‌ గుర్తుకొచ్చాయని, మన జీవితంలో ఇలాంటివి ఎక్కడోచోట జరిగిన సందర్భాలు ఉంటాయని ధోని పేర్కొన్నాడు. అంతేకాక సరిగా వెలుతురు లేని కారణంగా బ్యాట్‌మన్‌ అవుట్‌ అయినందుకు ధోని సారీ చెప్పాడు. ఈ వీడియో మన దగ్గర లేకపోయుంటే సదరు బ్యాట్‌మన్‌ అవుట్‌ అయినా.. అంగీకరించడానికి అస్సలు ఒప్పుకోడని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

Wen U know what’s coming and start the camera and u get it in the nxt 1min, sorry for the bad light but it’s the lingo that’s fun trial ball, umpires decision last decision.brings back memory from school days.he wd have never accepted this ever happened if v didn’t have this video.all of us have witnessed this at some point of time in cricket.enjoy

A post shared by M S Dhoni (@mahi7781) on


2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని ధోని ప్రస్తుతం సెలవులు తీసుకుని సరదాగా గడుపుతున్నాడు. అంతకుముందు రెండు నెలల పాటు సైన్యంలో సేవలు అందించాడు. డిసెంబర్ 6న వెస్టిండీస్‌తో జరగనున్న సిరీస్‌కు ధోని అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదనంగా మరో రూ. 75 లక్షలు... కేంద్రానికి హాకీ ఇండియా విరాళం

థాయ్‌లాండ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్యపై వేటు

ధోనికి జీవా మేకప్‌

నెమార్‌ విరాళం రూ. 7 కోట్ల 64 లక్షలు

ఇంగ్లండ్‌ క్రికెటర్ల దాతృత్వం

సినిమా

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు