విమర్శలను పట్టించుకోను

2 Jan, 2020 01:26 IST|Sakshi

రెండో ఒలింపిక్‌ పతకమే లక్ష్యంగా సాధన

షట్లర్‌ పీవీ సింధు వ్యాఖ్య

న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఆడిన ప్రతీ టోర్నీలోనూ ఆమె విఫలమైంది. అయితే తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని, టోక్యో ఒలింపిక్స్‌లో మరో పతకమే లక్ష్యంగా శ్రమిస్తున్నానని సింధు వ్యాఖ్యానించింది. ‘వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత వచ్చిన వరుస పరాజయాలతో నేను కుంగిపోలేదు. సానుకూలంగానే ఉన్నా. ప్రతీసారి గెలవడం సాధ్యం కాదు. కొన్ని సార్లు అద్భుతంగా ఆడితే మరికొన్ని సార్లు తప్పులు జరుగుతాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్లాల్సిందే’ అని సింధు పేర్కొంది. అంచనాలను అందుకునే క్రమంలో ఒత్తిడి పెంచుకోనని కూడా సింధు అభిప్రాయపడింది.

‘నాపై ఎన్నో అంచనాలు ఉంటాయని నాకూ తెలుసు. అయితే ఒత్తిడి, విమర్శలు నాపై ప్రభావం చూపవు. నా టెక్నిక్‌లో కొన్ని లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టా. రెండో ఒలింపిక్‌ పతకం సాధించాలనే లక్ష్యంపైనే దృష్టి పెట్టా’ అని ఆమె చెప్పింది. ఈనెల 7న మొదలయ్యే మలేసియా మాస్టర్స్‌ ఓపెన్‌తో ఈ ఏడాదిని మొదలు పెట్టబోతున్న సింధు 20 నుంచి జరిగే ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో కూడా ఆడనుంది. సైనా, శ్రీకాంత్‌వంటి షట్లర్లు పీబీఎల్‌కు దూరమైనా ఆమె మాత్రం టోర్నీ బరిలోకి దిగుతోంది. సొంత ప్రేక్షకులు, అభిమానుల సమక్షంలో ఆడటాన్ని తాను ఆస్వాదిస్తానని, పైగా యువ షట్లర్లకు స్ఫూర్తిగా నిలిచినట్లు కూడా ఉంటుంది కాబట్టి పీబీఎల్‌కు దూరం కానని ఈ లీగ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌కు ఆడనున్న సింధు స్పష్టం చేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పట్టుదల, కృషితోనే లక్ష్య సాధన: హంపి

2020లో అటు టోక్యో...ఇటు టి20

హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్‌

'ఐసీసీ ప్రతిపాదన అందుకే నచ్చలేదు’

ప్రేయసితో హార్దిక్‌ పాండ్యా ఎంగేజ్‌మెంట్‌

ఎన్నో ఏళ్ల కల నెరవేరింది : హంపి

'నా తండ్రి కంటే నాకు ఏది ఎక్కువ కాదు'

వన్డే​, టీ20లకు ధోని.. టెస్టులకు కోహ్లి

కన్ఫర్మ్‌ చేసిన హార్దిక్‌ పాండ్యా

ఆడే సత్తా నాలో ఉంది: షరపోవా

సానియా వస్తోంది! 

స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ 2020

షారుఖ్‌‌, రవీనా టాండన్‌లతో రవిశాస్త్రి

‘ఈ ఏడాది చాలా కష్టంగా గడిచింది’

ఇడియట్‌.. దేవుడికి సంబంధమేంటి?

రికీ పాంటింగ్‌ దశాబ్దపు టెస్టు జట్టు ఇదే..

ఇదొక వరస్ట్‌ ఇయర్‌: మంజ్రేకర్‌

జ్యోతి సురేఖను అభినందించిన సీఎం జగన్‌

'ధోని ఉంటాడో లేదో ఐపీఎల్‌తో తేలిపోనుంది'

బీచ్‌లో తెగ ఎంజాయ్‌ చేస్తున్న లవ్ బర్డ్స్!

‘బర్మింగ్‌హమ్‌’ బరిలోకి దిగుతాం

చివరి వన్డేలో భారత్‌ ఓటమి

‘టాప్‌’తో ముగించిన కోహ్లి

2023 నుంచి నాలుగు రోజుల టెస్టులు?

హంపికి 12వ స్థానం

పసందైన విందు

మా తరంలో మ్యాచ్‌ విన్నర్‌ అతడే: దాదా

ధోనికి నో ఛాన్స్‌.. కోహ్లికే ఓటు

‘హారతి’ ఇస్తుందని టీవీ పగలగొట్టిన పాక్‌ క్రికెటర్‌

రషీద్‌ ఆ బ్యాట్‌ ఐపీఎల్‌కు తీసుకురా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త లుక్కు... అదిరిపోయే కిక్కు 

మరోసారి వివాదంలో చిన్మయి!

చిన్ననాటి ఫోటో.. మీసంతో దీపికా

ఆర్పీ వినూత్న ప్రయోగం `అలిషా`!

సూర్య రెండో లుక్‌.. పక్షి ఎందుకుంది?

దిష్టి తగులుతుందేమో జాగ్రత్త!!