హిట్లర్‌ మెచ్చిన భారత క్రీడాకారుడు ఎవరో తెలుసా?

29 Aug, 2019 12:32 IST|Sakshi
క్రీడా దినోత్సవం

క్రికెట్‌ను ఓ మతంలా అభిమానించే మనదేశంలో ఒకప్పుడు ఆ క్రీడాకారుడి కోసం ఆటపై మక్కువ పెంచుకున్నారు.  అతి సామాన్యుల నుంచి హిట్లర్‌ వంటి నియంత కూడా అతని ఆటకు ఫిదా అయ్యారంటే అతని స్పెషాలిటీ  ఏంటో వేరే చెప్పక్కర్లేదు. ఇంతకీ ఆ క్రీడాకారుడు ఎవరు? ఆయన సృష్టించిన అద్భుతాలు ఏంటి? తెలియాలంటే కింది వీడియోని క్లిక్‌ చేయండి. 

మరిన్ని వార్తలు