బిర్యానీ కోసం పాక్‌ వరకూ ఎందుకులే!

1 Aug, 2019 12:04 IST|Sakshi

ఒంటారియో: ఇటీవల కాలంలో ట్వీటర్‌లో ఆసక్తికర పోస్టులు చేస్తున్న క్రికెటర్లలో న్యూజిలాండ్‌ ఆటగాడు జేమ్స్‌ నీషమ్‌ ఒకడు. వరల్డ్‌కప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరినా, అదృష్టం కలిసి రాకపోడంతో విశ్వ విజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది.  ఆ క్రమంలోనే ఎవరూ క్రీడలను ఎంచుకోవద్దని తనలోని ఆవేదనను వ్యక్తం చేశాడు.  క్రీడల్ని తప్ప మిగతా ఏ రంగాన్నైనా ఎన్నుకోండి అంటూ పిల్లలకు సూచించాడు. ఇలా ఏ సందర్భలోనైనా తనదైన రీతిలో సమాధానాలిస్తూ సోషల్‌ మీడియాలో  నీషమ్‌ తరచు వార్తలో ఉంటున్నాడు.  తాజాగా తమ దేశం వస్తే ఒక మంచి బిర్యానీ పెట్టిస్తామన్న పాక్‌ అభిమానులకు కొంటెగా సమాధానమిచ్చాడు నీషమ్‌.

డిన్నర్‌, బీర్స్‌ కోసం టోరంటోలోనే ఏమైనా ప్రతిపాదనలు ఉంటే చెప్పండి. అది కూడా ఓపెన్‌ టాప్‌ బార్‌లో అయితే బాగుంటుంది* అని నీషమ్‌ ముందుగా ట్వీట్‌ చేశాడు.  దీనికి పాక్‌ అభిమానులు స్పందిస్తూ.. ‘నీషమ్‌.. మీరు మా దేశం వచ్చి బిర్యానీని ఆరగించండి. పాకిస్తాన్‌ బిర్యానీ అంటే వరల్డ్‌లోనే అత్యుత్తమ వంటకం. మా దేశ బిర్యానీని మీకు వడ్డించే అవకాశం ఇవ్వండి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇందుకు నీషమ్‌ ట్విటర్‌లోనే స్పందిస్తూ..‘ బిర్యానీ కోసం పాక్‌ వరకూ ఎందుకులే. పాక్‌ చాలా దూరం కదా’ అని అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్న నీషమ్‌.. టోరంటోలో ఉన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా భర్త నిజాయితీనే ప్రశ్నిస్తారా?

రవిశాస్త్రి అలా.. రోహిత్‌ ఇలా!

శ్రీలంక క్లీన్‌స్వీప్‌

ఆబిద్‌ అలీఖాన్‌కు స్వర్ణ పతకం

జైపూర్‌ హ్యాట్రిక్‌

మెరుగైన శిక్షణ అందించడమే నాదల్‌ లక్ష్యం 

తండ్రి లేడు... అమ్మ టైలర్‌

మా సమర్థతకు అనేక ఉదాహరణలు

శ్రమించి నెగ్గిన శ్రీకాంత్, సాయిప్రణీత్‌

యాషెస్‌ సమరానికి సై..

కోహ్లికి ఆ హక్కుంది: గంగూలీ

టాప్‌ టెన్‌లో సింధు, సైనా

పాపం పృథ్వీ షా.. ఎంత దురదృష్టవంతుడో..!

‘ఖేల్‌ రత్న’ తిరస్కరణ: భజ్జీ ఆవేదన 

కోహ్లి మాటలు పట్టించుకోం : గైక్వాడ్‌

ఆ ‘ఓవర్‌ త్రో’పై కుండబద్దలు కొట్టిన స్టోక్స్‌

ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్‌ ఎవరో తెలుసా?

నేటి క్రీడా విశేషాలు

కోహ్లికి మద్దతు పలికిన పాక్‌ క్రికెటర్‌

ఇదేమీ బౌలింగ్‌ యాక‌్షన్‌ రా బాబు!

ప్రిక్వార్టర్స్‌లో సాయి దేదీప్య

విజేత హిందూ పబ్లిక్‌ స్కూల్‌ 

ప్రిక్వార్టర్స్‌లో ప్రజ్నేశ్‌ 

మెయిన్‌ ‘డ్రా’కు సాయి ఉత్తేజిత 

సైనిక విధుల్లో చేరిన ధోని

కరువు సీమలో మరో టెండూల్కర్‌

అంతా నా తలరాత.. : పృథ్వీషా

క్రికెట్‌కు వేణు గుడ్‌బై 

భారత హెడ్‌ కోచ్‌ పదవి రేసులో జయవర్ధనే! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అవును.. ఇది నిజమే : శిల్పాశెట్టి

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక