'ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు'

16 Dec, 2017 12:02 IST|Sakshi

న్యూఢిల్లీ:భారత క్రికెటర్లకు వార్షిక వేతనాలను పెంచే విషయంలో ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ తాత్కాలిక సెక్రటరీ సీకే ఖన్నా స్పష్టం  చేశారు. ప‍్రస్తుతం  క్రికెటర్ల శాలరీ పెంపు అంశం చర్చల పరిధిలో మాత్రమే ఉందని వెల్లడించారు. దీనిపై త్వరలో జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎమ్‌)లో చర్చించాల్సి ఉందన్నారు. 'క్రికెటర్ల శాలరీ పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నాం. దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. రాబోవు సమావేశాల్లో జీతాల పెంపుకు సంబంధించి స్పష్టత వస్తుంది. ఎస్‌జీఎమ్‌లో బీసీసీఐ ఫైనాన్స్‌ కమిటీతో చర్చించిన తరువాత మాత్రమే తుది నిర్ణయం ఉంటుంది' అని సీకే ఖన్నా తెలిపారు.


ఇప్పటివరకూ బీసీసీఐ వార్షిక రెవెన్యూలో రూ. 180 కోట్లను క్రికెటర్లకు కేటాయిస్తుండగా, దానికి అదనంగా మరో రూ. 200 కోట్లను చేర్చాలని పరిపాలకుల కమిటీ(సీఓఏ) యోచిస్తోంది. తద్వారా క్రికెటర్లకు ఇప‍్పుడు తీసుకుని వార్షిక జీతం మీద రెట్టింపు చేయాలనేది సీఓఏ ఆలోచన.  దీనిలో భాగంగా ఇటీవల ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌ అనంతరం  సీఓఏతో సమావేశమైన కోహ్లి, ఎంఎస్‌ ధోని, కోచ్‌ రవిశాస్త్రిలు ఆటగాళ్ల శాలరీ పెంపుపై చర్చించారు.  దీనికి సుముఖత వ్యక్తం చేసిన పరిపాలకుల కమిటీ బీసీసీఐ ఫైనాన్స్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది.  ఒకవేళ ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తే భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వార్షిక ఫీజు 100 శాతం పెరిగే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నచ్చారండి.. హిమదాస్‌

నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అంపైర్‌

రాయుడు ట్వీట్‌ను ఆస్వాదించా : ఎమ్మెస్కే

‘శారీ ట్విటర్‌’ .. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది

అది ధోనికి తెలుసు: ఎమ్మెస్కే ప్రసాద్‌

సింధుని వీడని ఫైనల్‌ ఫోబియా!

విండీస్‌తో ఆడే భారత జట్టు ఇదే

ముగిసిన మేఘన పోరాటం

తెలంగాణ క్రీడాకారుల ‘గిన్నిస్‌’ ప్రదర్శన

శివ థాపా పసిడి పంచ్‌

సెమీస్‌లో పేస్‌ జంట

మెయిన్‌ ‘డ్రా’కు శ్రీజ

విండీస్‌ పర్యటనకు ధోని దూరం

తెలుగు టైటాన్స్‌ తడబాటు

టైటిల్‌కు విజయం దూరంలో...

తొలి వేట యు ముంబాదే..

అక్షర్‌ అదరగొట్టినా.. తప్పని ఓటమి

ట్వీట్‌లు వద్దయ్యా.. డొనేట్‌ చేయండి!

ఆడింది తొమ్మిదే.. ​కానీ ర్యాంకేమో

ఏషియన్‌గేమ్స్‌ రజతం.. బంగారమైంది!

46 నిమిషాల్లోనే ముగించేసింది..

విండీస్‌ టూర్‌: వీరికి అవకాశం దక్కేనా?

ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష!

ఎన్స్‌కాన్స్‌ మ్యాచ్‌ డ్రా

కౌశిక్‌ రెడ్డి అద్భుత సెంచరీ

గుప్తాకు గ్రాండ్‌మాస్టర్‌ హోదా

రష్యా ఓపెన్‌: సెమీస్‌లో మేఘన జంట

ఆటకు ‘సెలవు’.. సైన్యంలోకి ధోని

ఆ విజయం.. మాక్కూడా కష్టంగానే ఉంది: మోర్గాన్‌

హవ్వా.. అదేం బౌలింగ్‌ అశ్విన్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మొదటిరోజే హౌస్‌మేట్స్‌కు షాక్‌!

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది