ఇ-వ్యర్థాలతో ఒలింపిక్‌ మెడల్స్‌ 

8 Feb, 2019 21:05 IST|Sakshi

టోక్యో: జపాన్‌ రాజధాని టోక్యో వేదికగా 2020లో ఒలింపిక్స్‌ క్రీడలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రీడల్లో గెలుపొందినవారికి ఈసారి ప్రత్యేక పతకాలను ఇవ్వనున్నారు. అంటే... స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇవ్వరా? అని అడక్కండి. ఎందుకంటే.. ఎప్పటిలాగే బంగారు, వెండి, కాంస్య పతకాలే ఇస్తారు. అయితే పతకాల తయారీకి ఈ లోహాలను సేకరించడం మాత్రం గతంలోకంటే భిన్నం. 

ఇ-వ్యర్థాల నుంచి సేకరణ
సాధారణంగా మనం ఉపయోగించే ప్రతి ఎలాక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లో బంగారం, వెండి, రాగి వంటి లోహాలుంటాయ నే విషయం తెలిసిందే. కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల మదర్‌ బోర్డుల్లో పూతగా ఈ లోహాలను వినియోగిస్తారు. ఈ గ్యాడ్జెట్ల వినియోగం బాగా పెరగడంతో.. పాడైపోయిన వాటిని రిపేర్‌ చేయించుకొనే పరిస్థితి లేదు. పక్కన పడేసి కొత్తవి కొంటున్నారు. దీంతో ఏటా లక్షల టన్నుల్లో ఇ–వేస్ట్‌ పోగవుతోంది. గుట్టల్లా పేరుకుపోతున్న ఇ–వ్యర్థాలు మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాయి.

దీంతో ఇ–వ్యర్థాల వల్ల తలెత్తే విపత్తుపై అవగాహన కల్పించడానికి టోక్యో ఒలింపిక్‌ క్రీడల నిర్వహణ కమిటీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పతకాల తయారీకి అవసరమైన లోహాలను   ఇ-వ్యర్థాలను రీసైకిల్‌ చేసి సేకరించాలని నిర్ణయించారు.  జపాన్‌లోని స్థానిక కంపెనీల నుంచి ఇ-వ్యర్థాలను సేకరించే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామని నిర్వాహాకులు తెలిపారు. మార్చి నెలాఖరునాటికి పతకాల తయారీకి అవసరమైనస్థాయిలో ఇ–వ్యర్థాలను సేకరిస్తామని, ఆ తర్వాత వాటి నుంచి బంగారం, వెండి, ఇతర లోహాలను వేరుచేసే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టెస్ట్‌ నెం1 ర్యాంకు మనదే.. మనోడిదే!

అలిసన్‌ స్టెప్పేస్తే.. సానియా ఫిదా

మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

అందుకే రిటైర్మెంట్‌పై ధోని వెనకడుగు!

టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి..

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్‌

నేను సెలక్ట్‌ అవుతాననే అనుకున్నా: శుబ్‌మన్‌

టీమిండియా కోచ్‌ రేసులో జయవర్థనే..!

అదే టర్నింగ్‌ పాయింట్‌: కృనాల్‌

గేల్‌ దూరం.. పొలార్డ్‌కు చోటు

లక్ష్యం ఒలింపిక్స్‌

పేస్‌-రియాల వివాదం.. మరో ఏడాది గడువు!

జాడ లేని భారత టీటీ కోచ్‌!

మనీషా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

నిబంధనలకు విరుద్ధంగా క్రికెట్‌ నియామకాలు

ఆ మ్యాచ్‌ తర్వాత వన్డేలకు మలింగ గుడ్‌బై

మనోళ్ల సత్తాకు పరీక్ష 

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ పంజా

శ్రీజ తీన్‌మార్‌

టోక్యో ఎంత దూరం?

యు ముంబా చిత్తుచిత్తుగా

బీసీసీఐలో భగ్గుమన్న విభేదాలు

సైన్యంలోకి ధోని.. మాజీ క్రికెటర్‌ ఎగతాళి

‘ఆ క్రెడిట్‌ అంతా గంభీర్‌దే’

‘రిటైర్‌ అవ్వను.. అందుబాటులో ఉండను’

‘ఇక పాక్‌ క్రికెట్‌ జట్టును నేను సెట్‌ చేస్తా’

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

ఓడితే బ్యాట్‌ పట్టుకునే వాడిని కాదు: ఇంగ్లండ్‌ క్రికెటర్‌

సచిన్‌ సూచనకు ఓటేసిన బౌలింగ్‌ కోచ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌