డోపింగ్‌లో పట్టుబడ్డ హసన్

15 Apr, 2015 02:22 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్ యువ స్పిన్నర్ రెజా హసన్ డోపింగ్‌లో పట్టుబడ్డాడు. జనవరిలో జరిగిన ఓ టోర్నీ సందర్భంగా జరిపిన డోప్ పరీక్షలో హసన్ కోకైన్ తీసుకున్నట్లు తేలింది. భారత్‌లోని ‘వాడా’ ల్యాబోరేటరీలో క్రికెటర్ యూరిన్ (శాంపిల్-ఎ)ను పరీక్షించిన నిపుణులు మాదక ద్రవ్యం తీసుకున్నట్లు తేల్చారు.

 

మరిన్ని వార్తలు