జగజ్జేత జర్మనీ

14 Jul, 2014 03:46 IST|Sakshi
జగజ్జేత జర్మనీ

ఫైనల్లో అర్జెంటీనాపై 1-0తో గెలుపు
ఎక్స్‌ట్రా టైమ్‌లో గాట్జె అద్భుత గోల్
నిరాశపరచిన అర్జెంటీనా స్టార్ మెస్సీ

 
ప్రైజ్‌మనీ
విజేత జర్మనీ-  రూ. 210 కోట్లు
రన్నరప్ అర్జెంటీనా-  రూ. 150 కోట్లు
మూడో స్థానం (నెదర్లాండ్స్) - రూ. 132 కోట్లు
నాలుగో స్థానం (బ్రెజిల్)-  రూ.. 120 కోట్లు