రోహిత్, కోహ్లి లేకుండా...

18 Oct, 2019 03:23 IST|Sakshi

నెట్స్‌లో భారత్‌ ప్రాక్టీస్‌

రాంచీ: శనివారం నుంచి దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే చివరి టెస్టుకు భారత ఆటగాళ్లు కసరత్తులు ప్రారంభించారు. గురువారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ అజింక్యా రహానే, చతేశ్వర పుజారా, మయాంక్‌ అగర్వాల్, బౌలర్‌ ఇషాంత్‌ శర్మ పాల్గొన్నారు. ఈ ప్రాక్టీస్‌ సెషన్‌ ఆప్షనల్‌ కావడంతో సారథి కోహ్లి, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దూరంగా ఉన్నారు. తొలి రెండు టెస్టుల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ బ్యాటింగ్‌ చేస్తూ కనిపించాడు. నేడు జరిగే ప్రాక్టీస్‌లో జట్టు భారత ఆటగాళ్లంతా పాల్గొంటారు. అంతకు ముందు ఉదయం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పాల్గొన్నారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సింధు మళ్లీ చిత్తు

అసహనంతో ‘పంచ్‌’ విసిరి...

'నాకు న్యాయం కావాలి'

బీసీసీఐ చీఫ్‌గా దాదా.. దీదీ స్పందన

ఆ రికార్డుకు 11 ఏళ్లు..

‘రాంచీ టెస్టులో ఆ రెండే కీలకం’

‘గాయం చేసుకుని సఫారీలకు షాకిచ్చాడు’

ఆ ముగ్గురే ఖరీదైన క్రికెటర్లు

మరో ప్రాణం తీసిన బాక్సింగ్‌ రింగ్‌

సారీ అనిల్‌ భాయ్‌: సెహ్వాగ్‌

మా కోచ్‌ ఇడియట్‌ అన్నారు!

భజ్జీ.. నీ అవసరం ఉంది: గంగూలీ

నువ్వు రాంచీ టెస్టులో ఆడొచ్చు కదా!

విజేతలు స్నేహిత్, ప్రణీత, జతిన్‌ దేవ్‌

పంజాబ్‌ బుల్స్‌ జట్టులో ప్రాంజల

దిశా, ముజ్తబాలకు స్వర్ణాలు

దాదా మరో నిర్ణయం: మోదీ, షేక్‌ హసీనాలకు ఆహ్వానం!

భారత్‌కు మూడో విజయం

ఫైనల్లో ఢిల్లీ, బెంగాల్‌

అయ్యో... నిఖత్‌!

ధోని మనసులో మాట తెలియాలి: గంగూలీ

సైనా, శ్రీకాంత్‌లకు షాక్‌

యశస్వి డబుల్‌ యశస్సు

ఐసీసీ తీసుకున్న ఆ నిర్ణయం సూపర్‌: సచిన్‌

సైనాకు చుక్కెదురు

సీక్రెట్‌ బయటపెట్టిన 'కెప్టెన్‌ కూల్‌'

దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన మిథాలీ రాజ్‌

పాక్‌కు భారత ద్వితీయ శ్రేణి జట్టు!

తన ఫాలోవర్స్‌కు క్షమాపణ చెప్పిన వాట్సన్‌

భజ్జీ రికార్డుపై కన్నేసిన అశ్విన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్మార్ట్‌ స్టెప్స్‌

కన్నడంలో ఖాన్‌ డైలాగ్స్‌

రైలెక్కి చెక్కేస్తా...

ఖైదీ విడుదల

తిరిగి వస్తున్నాను

అప్పుడు 70 ఇప్పుడు 90