వారియర్స్‌కు మరో ఓటమి

15 Feb, 2016 02:08 IST|Sakshi

పుణే: వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గి ఊపు మీద కనిపించిన బెంగాల్ వారియర్స్ తడబడుతోంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ 21-32తో ఓడింది. ఆ జట్టుకిది రెండో పరాజయం. మరో మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 29-27 తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది.

>
మరిన్ని వార్తలు