దంగల్‌ పరాజయాల బాట

13 Jan, 2017 00:42 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2లో యూపీ దంగల్‌ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ నింజాస్‌ జట్టు 4–3తో యూపీ దంగల్‌ జట్టుపై విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ యూపీ దంగల్‌ ఓటమి పాలైంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ముంబై మహారథి జట్టు, కలర్స్‌ ఢిల్లీ సుల్తాన్స్‌ జట్టుతో తలపడుతుంది.

మరిన్ని వార్తలు