ఉత్కంఠభరితంగా ఫైనల్‌ మ్యాచ్‌

9 Sep, 2019 09:18 IST|Sakshi
మ్యాచ్‌ అనంతరం రాఫెల్‌ నాదల్‌ (న్యూయార్క్‌ టైమ్స్‌ ఫొటో)

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను స్పెయిల్‌ బుల్‌ రాఫెల్‌ నాదల్‌ గెల్చుకున్నాడు. హోరా హోరీగా జరిగిన తుది పోరులో ఐదో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4తో ఓడించి విజేతగా నిలిచాడు. ఈ విజయంతో కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ రికార్డుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు.

తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో అడుగు పెట్టిన మెద్వెదేవ్‌ అంత సులువుగా తలవంచలేదు. మొదటి రెండు సెట్‌లు రాఫెల్‌ గెలిచినప్పటికీ మెద్వెదేవ్‌ కుంగిపోకుండా మొండి ధైర్యంతో పోరాడు. మూడు, నాలుగు సెట్లను దక్కించుకుని నాదల్‌కు చెమటలు పట్టించాడు. నిర్ణయాత్మక ఐదో సెట్‌లో రాఫెల్‌ విజృంభించడంతో మెద్వెదేవ్‌ ఓటమి పాలయ్యాడు. నాలుగు గంటల 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ క్రీడాభిమానులను ఆకట్టుకుంది. చాంపియన్‌ రాఫెల్‌కు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్‌ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిట్స్‌తో రోజర్‌ ఫెదరర్‌.. నాదల్‌ కంటే ముందున్నాడు. మరో టైటిల్‌ సాధిస్తే ఫెదరర్ రికార్డును నాదల్‌ సమం చేస్తాడు.

రికార్డు బ్రేక్‌
30 ఏట అడుగుపెట్టిన తర్వాత ఐదు మేజర్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా రాఫెల్‌ నాదల్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఫెడరర్‌, నొవాక్‌ జకోవిచ్‌, రొడ్‌ లావెర్‌, కెన్‌ రోజ్‌వాల్‌ పేరిట ఉన్న రికార్డును నాదల్‌ బద్దలు కొట్టాడు. వీరంతా 30 ఏళ్లు దాటిన తర్వాత నాలుగేసి టైటిళ్లు సాధించారు. 33 ఏళ్ల నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి. గతంలో మూడుసార్లు (2017, 2013, 2010) విజేతగా నిలిచిన అతడు ఒకసారి రన్నరప్‌ (2011)తో సరిపెట్టుకున్నాడు. కెరీర్‌లో 27వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌ ఆడిన రాఫెల్‌ 19 ఫైనల్స్‌లో గెలిచి, 8 ఫైనల్స్‌లో ఓడిపోయాడు.(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒకేసారి 88 స్థానాలు ఎగబాకాడు..

ఆసియా చాంపియన్‌షిప్‌లో సౌరభ్‌కు రజతం

డైపర్స్‌ బుడతడు.. క్రికెటర్లను మించి ఆడేస్తున్నాడు!

ఆ రికార్డు సాధించాలనుకున్నా: అయ్యర్‌

10 వికెట్ల తేడాతో ఇరగదీశారు..

అదే మా కొంపముంచింది: బంగ్లా కెప్టెన్‌

కలలో కూడా అనుకోలేదు: చహర్‌

ధోని రిటైర్మెంట్‌ ఆపండి.. పంత్‌నే సాగనంపుదాం!

ఇక కోహ్లికి తలనొప్పి తప్పదు: రోహిత్‌

జూడో చాంపియన్‌షిప్‌ విజేత హైదరాబాద్‌

మొమోటా @10

భారత్‌ తీన్‌మార్‌

ఫెడ్‌ కప్‌ విజేత ఫ్రాన్స్‌

ఈ సారి ఇంగ్లండ్‌దే ‘సూపర్‌’

మెరిసిన షఫాలీ, స్మృతి

చహర్‌ సిక్సర్‌... భారత్‌ విన్నర్‌

రాణించిన రాహుల్‌.. అదరగొట్టిన అయ్యర్‌

అందరూ నారాజ్‌ అవుతుంటే.. ధోని మాత్రం! 

కృనాల్‌ ఔట్‌.. మనీశ్‌ ఇన్‌

34వ హ్యాట్రిక్‌తో అరుదైన ఘనత

రోహిత్‌ శర్మ రికార్డు బ్రేక్‌

మంధాన, షెఫాలీ ‘రికార్డు’ బ్యాటింగ్‌

ఐయామ్‌ విరాట్‌ కోహ్లి!

కేపీఎల్‌ ఫిక్సింగ్‌: అంతర్జాతీయ బుకీ అరెస్ట్‌

సూపర్‌ ఓవర్‌ను కివీస్‌ కొనితెచ్చుకుంది!

ఇంగ్లండ్‌ ‘సూపర్‌’ దెబ్బకు కివీస్‌ మటాష్‌

ఆ మోడల్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడా?

ఐటా సింగిల్స్‌ చాంప్‌ వినీత్‌

రాజ్‌కుమార్‌కు స్వర్ణం

త్వరలో ప్రజ్నేశ్‌ పెళ్లి... ఇంతలోనే తండ్రి మృతి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటరాజ్‌ షాట్‌లో అచ్చం కపిల్‌..!

నటుడు విజయ్‌ చందర్‌కు కీలక పదవి

ఆసుపత్రిలో చేరిన లతా మంగేష్కర్‌

మహేష్‌ బాబు కుమార్తె సితారకు లక్కీ ఛాన్స్‌

దేవిశ్రీని వెంటాడుతున్న సామజవరగమన..

తండ్రికి జాన్వీ కపూర్‌ భావోద్వేగ పోస్టు