తన్మయత్వంలో ‘వారిద్దరు’

21 Oct, 2019 17:58 IST|Sakshi

మలోర్కా (స్పెయిన్‌): ఒకరికొకరు తన్మయత్వంలో ఊసులాడుకుంటున్న ఈ దృశ్యం చూస్తుంటే మనకూ ముచ్చటేస్తుంది. ప్రపంచ సూపర్‌ టెన్సీస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ (33), తన భార్య షిస్కా పరెల్లోతో పెళ్లినాడు దిగన రెండు ఫొటోలను విడుదల చేయగా అవి ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. నాదల్‌ గత 14 ఏళ్లుగా ప్రేమిస్తోన్న షిస్కా పరెల్లోను శనివారం నాడు మల్లోర్కాలోని అతి ఖరీదైన భవనంలో అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి ఓ కోట వద్ద వాళ్లు ఈ విధంగా దిగిన ఫొటోలను నాదల్‌ తన అభిమానుల కోసం షేర్‌ చేశారు. షిస్కా పరెల్లో ధరించిన పొడువాటి చేతుల గౌను పెళ్లి దుస్తుల్లాగే ఉంది. దాన్ని ప్రముఖ స్పానిష్‌ డిజైనర్‌ రోజల్‌ క్లారా డిజైన్‌ చేశారు. (చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన నాదల్‌)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారీ విజయం ముంగిట టీమిండియా

సూపర్‌ ఛాన్స్‌ కొట్టేసిన మెక్‌డొనాల్డ్‌

సాహా ఔట్‌.. రిషభ్‌ ఇన్‌

ధోని రిటైర్మెంట్‌ కాలేదు కదా? మరి..

షమీ విజృంభణ

కోహ్లినే ప్రత్యర్థిని ఎక్కువ ఆహ్వానించాడు!

అయ్యో.. సఫారీలు

కోహ్లి ఫన్నీ రియాక్షన్‌కు క్యాప్షన్‌ పెట్టండి

తొలి క్రికెటర్‌గా రషీద్‌ ఖాన్‌

ఎల్గర్‌ను ఆడేసుకుంటున్నారు..!

నాల్గో భారత బౌలర్‌గా ఘనత

అన్ని రికార్డులు ఒకే సిరీస్‌లో బద్ధలు కొట్టేస్తారా?

టీమిండియాపై తొలి టెస్టులోనే!

ఆదిలోనే సఫారీలకు షాక్‌

విజేతలు సాయి ప్రసాద్, ప్రశంస

రాగ వర్షిణికి రెండు స్వర్ణాలు

ఇంటివాడైన నాదల్‌

13 ఏళ్ల 9 నెలల 28 రోజుల్లో...

రెండున్నరేళ్ల తర్వాత...

కేరళ బ్లాస్టర్స్‌ శుభారంభం

రోహిత్‌ డబుల్‌ సఫారీ ట్రబుల్‌

టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఉమేశ్‌ ఫాస్టెస్ట్‌ రికార్డులు

సాహా మళ్లీ మెరిపించాడు..

ఉమేశ్‌ సిక్సర్ల మోత

మిస్బా.. నీ ‘ఆట’లు సాగవ్‌!

గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన నాదల్‌

64 ఏళ్ల తర్వాత టీమిండియా తొలిసారి..

సచిన్‌, సెహ్వాగ్‌ల తర్వాత రోహిత్‌..

సిక్స్‌తోనే సెంచరీ.. డబుల్‌ సెంచరీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాహుల్‌ది ఫేక్‌ రిలేషన్‌షిప్‌ : వితికా

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు వెళ్లే ఆ ఒక్కరు ఎవరు?

రష్మికపై దిల్‌ రాజుకు కోపమొచ్చిందా!

బిగ్‌బాస్‌: వితికను పట్టుకుని ఏడ్చేసిన వరుణ్‌

వార్‌ వసూళ్లు: మరో భారీ రికార్డు

సినిమా చాలా బాగుంది: మహేష్‌ బాబు