-

రహానె అవుట్

14 Apr, 2015 23:11 IST|Sakshi

అహ్మదాబాద్: రాజస్థాన్ రాయల్స్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 113 పరుగుల వద్ద హుడా  (13) అవుటయ్యాడు. అంతకుముందు 92 పరుగుల వద్ద రహానె (46) అవుటయ్యాడు. రహానె.. శ్రేయాస్ బౌలింగ్లో ఆండర్సన్కు క్యాచిచ్చాడు.

ఐపీఎల్-8లో భాగంగా మంగళవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. స్మిత్, ఫాల్కనర్ బ్యాటింగ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు