రషీద్‌ ఖాన్‌ అరుదైన ఘనత

5 Sep, 2019 11:09 IST|Sakshi

చాట్టోగ్రామ్‌: అఫ్గానిస్తాన్‌  క్రికెట్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో పిన్న వయసులో కెప్టెన్‌గా వ్యహరిస్తున్న ఘనతను రషీద్‌ లిఖించాడు. గురువారం బంగ్లాదేశ్‌తో ఆరంభమైన ఏకైక టెస్టు మ్యాచ్‌కు సారథిగా వ్యహరించనున్న నేపథ్యంలో రషీద్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ క్రమంలోనే జింబాబ్వే మాజీ కెప్టెన్‌ తైబు పేరిట ఉన్న రికార్డును రషీద్‌ బ్రేక్‌ చేశాడు.

తైబు 20 ఏళ్ల 358 రోజుల వయసులో జింబాబ్వే తరుఫున సారథిగా ఎంపికయ్యాడు.  అది ఇప్పటివరకూ  పదిలంగా ఉండగా దాన్ని రషీద్‌ సవరించాడు. రషీద్‌ ఖాన్‌ 20 ఏళ్ల 350 రోజుల వయసులో అఫ్గాన్‌ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా నియమించబడటంతో తైబు రికార్డును బద్ధలు కొట్టాడు. ఈ జాబితాలో రషీద్‌ ఖాన్‌, తైబుల తర్వాత భారత మాజీ కెప్టెన్‌ మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ ఉన్నారు. పటౌడీ 21 ఏళ్ల 77 రోజుల వయసులో భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా సేవలందించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యాషెస్‌ హీరో స్టీవ్‌ స్మిత్‌

ఆర్చర్‌.. నీ పాస్‌పోర్ట్‌ చూపించు!

నాదల్‌ 33వసారి..

బీసీసీఐని నిలదీసిన క్రికెటర్‌

అశ్విన్‌ ఫ్రాంచైజీ మారింది..

భారత్‌ వర్సెస్‌ ఒమన్‌

భారత జట్టులో ముగ్గురు తెలంగాణ షట్లర్లు

బెయిల్స్‌ తీసేసి ఆడించారు..

బంగర్‌... ఏమిటీ తీరు?

ఫెడరర్‌ ఖేల్‌ ఖతం

గిల్‌క్రిస్ట్‌ నీ ఏడుపు ఆపు: భజ్జీ

హెడ్‌ కోచ్‌గా, చీఫ్‌ సెలక్టర్‌గా..

‘నా పాత్రలో ఆమె నటిస్తే బాగుంటుంది’

సెలక్టర్లకు సంజయ్‌ బంగర్‌ బెదిరింపు!

వైదొలిగిన సైనా

క్వార్టర్స్‌లో సాయి దేదీప్య, సింధు

ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మల్లికా

తీరంలో ధావన్‌​ హంగామా; ఆశ్చర్యంలో అభిమానులు

జొకోవిచ్, ఒసాకా ఇంటిముఖం 

యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం..!

టెస్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘట్టం!

అప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది: విహారి

అందర్నీ చూడనివ్వు

విరాట్‌ విజయం @ 28 

కోహ్లి సహకారం లేకపోతే..

కోహ్లి.. నా ఆటోగ్రాఫ్‌ కావాలా?

షమీ ‘పేద్ద’ క్రికెటర్‌లా ఫీలవుతాడు: భార్య

రోహిత్‌ డ్యాన్స్‌ విత్‌ జమైకా ఫ్యాన్స్‌

కోహ్లిని వెనక్కినెట్టిన స్మిత్‌..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ నోట్‌బుక్స్‌ తీస్తాను..

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?

తలైవా మరో చిత్రానికి సిద్ధం!

సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను

ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా

అందుకే హీరో అయ్యా!