మలింగ సిద్ధం

23 Jan, 2015 01:02 IST|Sakshi
మలింగ సిద్ధం

గాయం కారణంగా రెండు నెలల పాటు  క్రికెట్‌కు దూరంగా ఉన్న శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతాడని ఆ జట్టు ప్రకటించింది. ప్రస్తుతం తను నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
 
 

>
మరిన్ని వార్తలు