రహమాన్‌కు స్వర్ణం

6 Oct, 2016 11:36 IST|Sakshi

హబీబ్‌కు రజతం


 సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ గ్రామీణ క్రీడల బాక్సింగ్ పోటీల్లో హైదరాబాద్ కుర్రాళ్లు అబ్దుల్ రహమాన్, హబీబ్ వుర్ రహమాన్ మెరిశారు. గుజరాత్‌లోని జై జలల్‌రామ్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్‌‌సలో జరిగిన ఈ పోటీల్లో అబ్దుల్ రహమాన్ బంగారు పతకం సాధించాడు. అండర్-17 బాలుర విభాగంలో జరిగిన 44-46 కేజీ కేటగిరీలో అతను విజేతగా నిలిచాడు. అండర్-19 విభాగంలో నిర్వహించిన 46-48 కేజీల కేటగిరీలో హబీబ్ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు.

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

సినిమా

ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి

రియల్‌ 'హీరో'ల్‌

నిఖిల్‌ పెళ్లి ఈ నెల 17నే

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం