రోహిత్‌ శర్మ కొట్టేస్తాడా?

2 Aug, 2019 14:47 IST|Sakshi
రోహిత్‌ శర్మ (ఫైల్‌)

ఫ్లోరిడా: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డు ముంగిట నిలిచాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డుకు నాలుగు అడుగుల దూరంలో ఉన్నాడు. మరో నాలుగు సిక్సర్లు బాదితే వెస్టిండీస్‌ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ పేరిట ఉన్న రికార్డు రోహిత్‌ సొంతమవుతుంది. 105 సిక్సర్లతో గేల్‌ టాప్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ 103 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. థర్డ్‌ ప్లేస్‌లో ఉన్న రోహిత్‌ ఖాతాలో 102 సిక్సర్లు ఉన్నాయి.

శనివారం వెస్టిండీస్‌తో టీమిండియా ఆడబోయే తొలి టి20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును రోహిత్ సొంతం చేసుకోవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన రోహిత్‌ ఈ రికార్డును సాధిస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 94 మ్యాచ్‌ల్లో 86 ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌ 2,331 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 16 అర్ధసెంచరీలు ఉన్నాయి. అయితే క్రిస్‌ గేల్‌ 58 మ్యాచ్‌ల్లోనే 105 సిక్సర్లు కొట్టడం విశేషం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సచిన్‌, కోహ్లిలను దాటేశాడు..

బైక్‌పై చక్కర్లు.. కిందపడ్డ క్రికెటర్‌

ఇషా సింగ్‌కు రెండు స్వర్ణాలు

సత్తా చాటిన రాగవర్షిణి

అంతా బాగుందన్నావుగా కోహ్లి.. ఇదేంది?!

నేటి క్రీడా విశేషాలు

ధోని కొత్త ఇన్నింగ్స్‌ షురూ!

‘అత్యధిక పరుగులు చేసేది అతడే’

సెకండ్‌ ఇన్నింగ్స్‌ బోనస్‌ మాత్రమే

నాలుగు పతకాలు ఖాయం

కోహ్లి తన అభిప్రాయం చెప్పవచ్చు కానీ...

దబంగ్‌ ఢిల్లీకి కళ్లెం

ప్రణీత్‌ ఒక్కడే క్వార్టర్స్‌కు

స్మిత్‌ శతకనాదం

ఆగస్టు వినోదం

వేల సంఖ్యలో దరఖాస్తులు.. జయవర్థనే దూరం?

ఇప్పటికీ అతనే బెస్ట్‌: ఎంఎస్‌కే

యాషెస్‌ సిరీస్‌; ఆసీస్‌ బ్యాటింగ్‌

సిద్ధార్థ మృతిపై అశ్విన్‌ దిగ్భ్రాంతి

కోహ్లి-అనుష్కల జోడి సరదా సరదాగా..

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

బిర్యానీ కోసం పాక్‌ వరకూ ఎందుకులే!

నా భర్త నిజాయితీనే ప్రశ్నిస్తారా?

రవిశాస్త్రి అలా.. రోహిత్‌ ఇలా!

శ్రీలంక క్లీన్‌స్వీప్‌

ఆబిద్‌ అలీఖాన్‌కు స్వర్ణ పతకం

జైపూర్‌ హ్యాట్రిక్‌

మెరుగైన శిక్షణ అందించడమే నాదల్‌ లక్ష్యం 

తండ్రి లేడు... అమ్మ టైలర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గుణ 369‌‌’ మూవీ రివ్యూ

‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు