సెహ్వాగ్‌.. సెహ్వాగే: రోహిత్‌ శర్మ

1 Nov, 2019 21:00 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరెంద్ర సెహ్వాగ్‌తో తనను పోల్చడం సరికాదని టీమిండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. తామిద్దరం ఒకేలా ఆడతాం అని జనం అనుకుంటున్నారని చెప్పాడు. అయితే సెహ్వాగ్‌తో కలిపి తన పేరు వినబడటం సంతోషంగానే ఉందని పేర్కొన్నాడు.

‘కానీ సెహ్వాగ్‌ సెహ్వాగే. క్రికెట్‌లో అతడు సాధించినవి నిరూపమానం. నా వరకు జట్టు ఏదైతే కోరుకుంటుందో అది అందించడమే నా పని. ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తే నా సంతోషం రెట్టింపవుతుంది. తన సొంత  ఆటతీరును సెహ్వాగ్‌ కూడా ఇష్టపడ్డాడు. అతడు అలా ఆడాలని జట్టు కోరుకుంది. ఇలాంటి పరిస్థితే నాకు ఇప్పుడు ఉంది. నేను ఎలా ఆడాలని టీమ్‌ అనుకుంటుందో అలా ఆడటానికి ప్రయత్నిస్తున్నాను. దీంతో చాలా సమస్యలు పరిష్కారమవుతున్నాయ’ని రోహిత్‌ శర్మ అన్నాడు.

టెస్టులో ఓపెనర్‌గా సత్తా చాటడం పట్ల ‘హిట్‌మాన్‌’ సంతోషం వ్యక్తం చేశాడు. ఓపెనర్‌గా ముందుగానే వచ్చివుంటే బాగుండేమోనన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందన్నాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా అవకాశం ఆలస్యంగా వచ్చినా తనకు మంచే జరిగిందన్నాడు. ఈడెన్‌ గార్డెన్‌లో పింక్‌ బాల్‌తో జరగబోయే టెస్ట్‌ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు రోహిత్‌ శర్మ చెప్పాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యెల్లో కార్డ్‌ చూపించి సెల్ఫీ దిగి..

కేన్‌ విలియమ్సన్‌కు క్లియరెన్స్‌

అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు బంగ్లాదేశ్‌

‘కోహ్లి ఆడినా, ఆడకున్నా ఒక్కటే’

వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తర్వాత తొలి మ్యాచ్‌లోనూ..

రవిశాస్త్రిని మరింత వాడుకోవాలి: గంగూలీ

బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి మళ్లీ కష్టాల్లోకి..

బాక్సింగ్‌లో ‘పసిడి’ పంట

ప్రపంచ రెజ్లింగ్‌ ఫైనల్లో పూజ

టోక్యో పిలుపు కోసం...

‘మంచు’ లేకుంటే బాగుంటుంది! 

ఢిల్లీలోనే తొలి టి20

‘టీ కప్పులో తుఫాను’

సారథ్యంపై ఎక్కువగా ఆలోచించను: రోహిత్‌

మ్యాక్స్‌ అన్ వెల్‌

ఆ తర్వాతే నా నిర్ణయం: మోర్గాన్‌

మీ అందరికీ నేనే దొరికానా?: అనుష్క ఫైర్‌

మేరీకోమ్‌కు అరుదైన గౌరవం

బుమ్రాను ఆట పట్టించిన మహిళా క్రికెటర్‌

టీమిండియాను ఓడించడానికి ఇదే చాన్స్‌: వీవీఎస్‌

పొల్యూషన్‌ మాస్క్‌లతోనే ప్రాక్టీస్‌

అనుష్కకు టీ కప్‌లు ఇవ్వడానికి వెళ్లారా?

లవ్యూ దాదా.. గంగూలీ సెల్ఫీకి యమ క్రేజ్‌!

సాబా కరీం నిర్లక్ష్యం.. బీసీసీఐ సీరియస్‌!

ద్రవిడ్‌ వీడని కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌!

‘ఒక్క రోజులోనే లెజెండ్స్‌ కాలేరు’

రవీందర్‌కు రజతం

మానసిక సమస్యలు.. బ్రేక్‌ తీసుకుంటున్నా: క్రికెటర్‌

సాయి ఉత్తేజిత, జయరామ్‌ ఓటమి

ఆడుతూ... పాడుతూ...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జయలలిత బయోపిక్‌ను అడ్డుకోండి!

బిగ్‌బాస్‌ టైటిల్‌ తన్నుకుపోయే ఆ ఒక్కరు?

శ్రీముఖి కోసం ‘సైరా’ను వాడుకున్నారు..

నేనే దర్శకుడినైతే అనసూయను..

ఆ షో కంటెస్టెంట్‌ ఎవరో తెలుసా?

బ్యాట్‌తో గ్రౌండ్‌లోకి దిగిన షాహిద్‌!