టీఎన్‌సీఏ అధ్యక్షురాలిగా రూప

26 Sep, 2019 03:42 IST|Sakshi

చెన్నై: తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) నూతన అధ్యక్షురాలిగా.... బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌ కుమార్తె రూప గురునాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారంతో నామినేషన్‌ గడువు ముగిసింది. అధ్యక్ష పదవికి రూప ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లుగా ప్రకటించారు. దీంతోపాటు సంఘంలోని ఇతర పదవులు శ్రీనివాసన్‌ వర్గానికే దక్కాయి. ఉపాధ్యక్షులుగా టీజే శ్రీనివాస్‌ రాజ్‌ (సిటీ), డా.పి అశోక్‌ సిగమణి (జిల్లాలు), సెక్రటరీగా ఆర్‌ఎస్‌ రామసామి, జాయింట్‌ సెక్రటరీగా కేఏ శంకర్, సహ కార్యదర్శిగా ఎన్‌.వెంకట్రామన్, కోశాధికారిగా జె.పార్థసారథిలను ఎన్నుకున్నారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పంకజ్‌ ఖాతాలో 23వ ప్రపంచ టైటిల్‌

నేడు ఎథిక్స్‌ ఆఫీసర్‌ ముందుకు ద్రవిడ్‌

ఉషకు ‘వెటరన్‌ పిన్‌’ ప్రదానం

బలంగా తిరిగొస్తా: బుమ్రా

టైటాన్స్‌ పదో పరాజయం

సింధుకు మళ్లీ నిరాశ

రోహిత్‌పైనే చూపంతా!

కొత్త రికార్డు; 4 ఓవర్లు, 3 మెయిడిన్లు

వైజాగ్‌లో రోహిత్‌ శర్మ

‘4 నెలల్లో 26 కిలోల బరువు తగ్గాను’

పీవీ సింధుకు మరో షాక్‌.. 

ప్రస్తుతం నా టార్గెట్‌ అదే: బుమ్రా

బెట్టింగ్‌ స్కామ్‌: ప్రాంఛైజీ ఓనర్‌ అరెస్ట్‌

28 నుంచి చెస్‌ సెలక్షన్స్‌

క్వార్టర్స్‌లో సాయిదేదీప్య

నామినేషన్‌ తిరస్కరణ.. వివేక్‌ ఆగ్రహం

అక్టోబరు 23న బీసీసీఐ ఎన్నికలు

ఫలితం తేలేవరకు ‘సూపర్‌ ఓవర్లు’

దీప్తి సూపర్‌ బౌలింగ్‌

ఒలింపిక్‌ పతకం సాధించినా...

కోచ్‌ కిమ్‌ హ్యూన్‌ నిష్క్రమణ!

'వెన్ను'లో వణుకు

'ఫన్నీ వీడియోను పోస్ట్‌ చేసిన ధోని'

టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ!

‘పంత్‌పై వ్యాఖ్యలు చేయడం ఆపండి’

‘బౌండరీ రూల్‌’ను సీఏ మార్చేసింది..

టీమిండియా మరోసారి కాలర్‌ ఎగరేసిన రోజు!

షేన్‌ వార్న్‌పై ఏడాది నిషేధం!

12 పరుగులకే ఆరు వికెట్లు..

పీవీ సింధు కోచ్‌ రాజీనామా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పక్కా లోకల్చల్‌

అధీర అడుగుపెట్టాడు

డబుల్‌ యాక్షన్‌

ప్రముఖ నటుడు వేణుమాధవ్‌ కన్నుమూత

పెళ్లనేది కెరీర్‌కి అడ్డంకి కాదు

అథ్లెటిక్‌ నేపథ్యంలో...