సీఎస్‌కే వీడియో వైరల్‌.. ఫ్యాన్స్‌ ఫైర్‌

30 Mar, 2018 16:22 IST|Sakshi
చెన్నై సూపర్‌ కింగ్స్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టుపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌ ప్రచారంలో భాగంగా సీఎస్‌కే ఫ్రాంచైజీ రూపోందించిన ఓ వీడియో ఇప్పుడు సచిన్‌ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. దీంతో అప్రమత్తమైన సీఎస్‌కే జట్టు తమ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ నుంచి ఈ వీడియోను తొలగించింది. అయినప్పటికి తమ ఆరాధ్య దైవం, అభిమాన క్రికెటర్‌ను కించపరిచేలా సీఎస్‌కే వ్యవహరించిందని సచిన్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

ఆ వీడియోలో ఏముందంటే..
అభిమానులను ఆకట్టుకోవాడినికి తమిళ బాషలో రూపొందించిన ఈ వీడియో సచిన్‌ జెర్సీ కిందపడే సన్నివేశంతో మొదలవుతోంది. ఇదే అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అనంతరం తమిళ నెటివిటికి తగ్గట్టు.. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పోస్టర్లు, ఐపీఎల్‌ సమయంలో యువత గడిపే సన్నివేశాలతో ఈ వీడియోను రూపొందించారు. ప్రస్తుతం అభిమానులు ఈ వీడియోను ‘షేమ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎన్స్‌కాన్స్‌ మ్యాచ్‌ డ్రా

కౌశిక్‌ రెడ్డి అద్భుత సెంచరీ

గుప్తాకు గ్రాండ్‌మాస్టర్‌ హోదా

రష్యా ఓపెన్‌: సెమీస్‌లో మేఘన జంట

ఆటకు ‘సెలవు’.. సైన్యంలోకి ధోని

ఆ విజయం.. మాక్కూడా కష్టంగానే ఉంది: మోర్గాన్‌

హవ్వా.. అదేం బౌలింగ్‌ అశ్విన్‌!

ఆ విషయంలో సచిన్‌ లాగే ధోనికి కూడా..

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి సచిన్‌ టెండూల్కర్‌

సైరా కబడ్డీ...

‘మా వాడు క్రికెట్‌ను ఏలుతాడు’

ఐసీసీ.. ఇది ఓ ప్రశ్నేనా?

‘ధోనికి ఇప్పుడే ఆ ఆలోచన లేదు’

బాదుడు షురూ చేసిన ఏబీ!

ఇండోనేసియా ఓపెన్‌ : సెమీస్‌లోకి సింధు

లెజెండ్‌కు మరో ఐసీసీ పురస్కారం..

ఐసీసీ కీలక నిర్ణయం.. అన్ని ఫార్మాట్లలో వర్తింపు

రాయుడు పేరును పరిశీలించండి: వీహెచ్‌

ధోని రిటైర్మెంట్‌.. గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎవర్‌గ్రీన్‌ ఇన్నింగ్స్‌ విజయం

స్టోక్స్‌కు న్యూజిలాండ్‌ అత్యున్నత పురస్కారం?

ప్రొ కబడ్డీ లోగో ఆవిష్కరణ

జూనియర్‌ ప్రపంచ గోల్ఫ్‌ చాంప్‌ అర్జున్‌

‘క్రికెట్‌కు వీడ్కోలు ఇలా కాదు’

క్రీడారంగంలోకి ఐశ్వర్య ధనుష్‌

ఆదివారానికి వాయిదా!

సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌గా ట్రెవర్‌ బేలిస్‌

పి.టి. ఉషకు ఐఏఏఎఫ్‌ అవార్డు

క్వార్టర్స్‌లో సింధు

టైటిల్‌ వేటలో తెలుగు టైటాన్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!