సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

16 Jul, 2019 14:07 IST|Sakshi

న్యూఢిల్లీ: క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం దిగ్గజ క్రికెటర్ల ఆనవాయితీ.  వరల్డ్‌కప్‌కు ముందు పలువురు దిగ్గజ క్రికెటర్లు తమ ఎలెవన్‌ జట్లను ప్రకటించగా, తాజాగా తన వరల్డ్‌కప్‌ ఎలెవన్‌ జట్టు ఇదేనంటూ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వెల్లడించాడు. ఇందులో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు తన జట్టు సారథిగా ఎంపిక చేసిన సచిన్‌.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రాలకు భారత్‌ నుంచి చోటు కల్పించాడు.

ఇక ఇంగ్లండ్‌ నుంచి బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, బెయిర్‌ స్టోలను ఎంపిక చేసిన సచిన్‌.. బంగ్లాదేశ్‌ నుంచి షకీబుల్‌ హసన్‌కు తన జట్టులో అవకాశం ఇచ్చాడు. ఆసీస్‌ నుంచి మిచెల్‌ స్టార్క్‌ను మాత్రమే తన అత్యుత్తమ వరల్డ్‌కప్‌ ఎలెవన్‌ జట్టులో చోటిచ్చాడు.  కాగా, సచిన్‌ జట్టులో ఎంఎస్‌ ధోనికి చోటు దక్కకపోవడం గమనార్హం.

2019 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ సచిన్‌ ఎలెవన్‌ ఇదే..

కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, బెయిర్‌ స్టో(వికెట్‌ కీపర్‌), విరాట్‌ కోహ్లి, షకీబుల్‌ హసన్‌, బెన్‌ స్టోక్స్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్‌ స్టార్క్‌, బుమ్రా, జోఫ్రా ఆర్చర్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!

సారీ న్యూజిలాండ్‌...

లార్డ్స్‌ నుంచి లార్డ్స్‌ వరకు...

ప్రపంచ కల నెరవేరింది