సచిన్‌కు ప్రత్యేక ఆహ్వానం

6 Mar, 2018 14:05 IST|Sakshi

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌కు టెండూల్కర్‌కు శ్రీలంక నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. శ్రీలంక ఈ ఏడాది 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే భారత్‌, బంగ్లాదేశ్‌లతో కలిసి నిదహాస్‌ టీ 20 ముక్కోణపు టోర్నీని జరుపుతోంది శ్రీలంక క్రికెట్‌ బోర్డు. ఈ నేపథ్యంలో వేడుకల్లో పాల్గొని, మ్యాచ్‌లను వీక్షించాలని లంక బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల సచిన్‌కు లేఖ రాశారు. అయితే బిజీ షెడ్యూల్‌ కారణంగా వేడుకలకు హాజరుకాలేకపోతున్నానని తెలిపిన సచిన్‌.. 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న లంక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు.

శ్రీలంక 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా 1998 లో భారత్‌-శ్రీలంక-న్యూజిలాండ్‌ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌(నిదహాన్‌ టోర్నీ) జరిగింది. ఆ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌లో గంగూలీ, సచిన్‌లు తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 252 పరుగులు జోడించగా.. నిదహాస్‌ ట్రోఫీ టీమ్‌ ఇండియా సొంతమైంది. కాగా, ప్రస్తుత టోర్నీలో భాగంగా మంగళవారం జరగనున్న తొలి మ్యాచ్‌లొ భారత్‌, శ్రీలంక తలపడునున్నాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ధోనికి ప్రత్యేక రక్షణ అవసరం లేదు’

మహ్మద్‌ ఆమిర్‌ సంచలన నిర్ణయం

మరో ప్రాణం తీసిన బాక్సిం‍గ్‌ రింగ్‌

కబడ్డీ మ్యాచ్‌కు కోహ్లి..

మళ్లీ యామగుచి చేతిలోనే..

అగ్గి రాజేసిన రోహిత్‌ ‘అన్‌ఫాలో’ వివాదం!

మళ్లీ బ్యాట్‌ పట్టిన యువరాజ్‌ సింగ్‌

సాయి ప్రణీత్‌ కొత్త చరిత్ర

ఇక టాప్‌-5 జట్లకు అవకాశం!

‘ఆమ్రపాలి’ గ్రూప్‌ నుంచి మనోహర్‌కు రూ.36 లక్షలు!

రాణించిన లీచ్, రాయ్‌

మన్‌ప్రీత్, శ్రీజేష్‌లకు విశ్రాంతి

అగ్రస్థానంలో విజయ్‌ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ప్రకటన

ధోని.. సైన్యంలో చేరిపోయాడు

క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్‌

సింగమలింగై

దబంగ్‌ను గెలిపించిన నవీన్‌

ఒప్పొందం నుంచి తప్పుకుంది

తలైవాస్‌ చేజేతులా..

టీమిండియా కోచ్‌ రేసులో అతడు కూడా..

ధోని ఆర్మీ సేవలు కశ్మీర్‌ లోయలో!

టీమిండియాతో ఒప్పో కటీఫ్‌!

గంగూలీ వాదనకు కాంబ్లీ నో!

‘కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగించండి’

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

క్వార్టర్స్‌కు సింధు, ప్రణీత్‌

మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ ఎంపికపై సమీక్ష

ఎఫైర్ల వివాదంలో ఇమాముల్‌ హక్‌!

ధోని జెర్సీ నంబర్‌ ఎవరికి?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!

సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!

'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

‘లావుగా ఉన్నావ్‌.. జిమ్‌కు వెళ్లు’

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు