కోహ్లి, రవిశాస్త్రిపై ‘రెచ్చిపోయిన’ నెటిజన్లు..!

16 Aug, 2019 17:22 IST|Sakshi

న్యూఢిల్లీ :  భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవి కోసం నేడు (శుక్రవారం) ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రికి మరో అవకాశం ఇవ్వడంపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇదివరకే పూర్తి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో క్రికెట్‌ అభిమానులు ఒకింత అసహనంతో ఉన్నారు. రవిశాస్త్రిని తప్పిస్తేనే జట్టుకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కోహ్లి అనవసరంగా రవిశాస్త్రిని వెనకేసుకొస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారు. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ‘సాక్రెడ్‌ గేమ్స్‌’ సీజన్‌-2 నిన్న (ఆగస్టు 15) విడుదలై దిగ్విజయంగా దూసుకుపోతోంది. ఆ సీరియల్‌లోని ఓ సన్నివేశాన్ని ఉదహరిస్తూ సోషల్‌ మీడియా వేదికగా కోహ్లి, రవిశాస్త్రిని బీభత్సమైన మీమ్స్‌తో ఆడేసుకుంటున్నారు.
(శాస్త్రికి మరో అవకాశం!)

‘సాక్రెడ్‌ గేమ్స్‌’ సీజన్‌-2లో ప్రధానంగా వివిధ సంస్థల్లో అంతర్గతంగా ఎలాంటి వ్యవహారాలు నడుస్తాయని చూపించారు. తొలి రెండు మూడు ఎపిసోడ్‌లలో గురు, శిష్యుల సంబంధాన్ని చక్కగా చూపించారు. అయితే, అసలు విషయం ఐదో ఎపిసోడ్‌లో బయట పడుతుంది. శిష్యుడు గణేష్‌ గాయితొండే, గురూజీ మధ్య ‘సంబంధం’ వెలుగుచూస్తుంది. ఇక ఈ సన్నివేశం తాలూకు ఫొటోను కోచ్‌ రవిశాస్త్రి, టీమిండియా కెప్టెన్‌ కోహ్లికి ఆపాదిస్తూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ‘పోను పోను కోహ్లికి గురూజీ ప్రేమ దొరుకుందిలే..!’ అని ఒకరు.. ‘సాక్రెడ్‌ గేమ్స్‌లో శిష్యునికి గురూజీ ప్రేమ దొరికింది’ మరొకరు.. కామెంట్లు చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీమిండియా కోచ్‌ రేసు; మిగిలింది వారే!

సచిన్‌ సరసన సౌతీ

గాయపడ్డ అంపైర్‌ మృతి

బౌల్ట్‌ వెనుక పడ్డ లంక క్రికెటర్లు!

అంపైరింగ్‌ వరల్డ్‌ రికార్డు సమం!

యువీతోనే ఆఖరు!

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి ఔట్‌

జైపూర్‌ విజయాల బాట

కోల్‌కతా కోచ్‌గా మెకల్లమ్‌

లంకకూ స్పిన్‌ దెబ్బ

శాస్త్రికి మరో అవకాశం!

ఇంగ్లండ్‌ 258 ఆలౌట్‌

ఛే‘దంచేశారు’

భారత మాజీ క్రికెటర్‌ ఆకస్మిక మృతి

ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్‌

‘వారిదే అత్యుత్తమ కెప్టెన్‌-కోచ్‌ కాంబినేషన్‌’

విరాట్‌ కోహ్లికి గాయం!

‘అందుకు మూల్యాన్ని చెల్లించుకున్నాం’

అందులో నిజం లేదు: గేల్‌

అయ్యర్‌.. నువ్వు సూపర్‌!

కోహ్లి తిరుగులేని రికార్డు!

మా సంఘానికి ఐఓఏ గుర్తింపు ఉంది

రిషికేత్‌ మరో డబుల్‌ సెంచరీ

న్యూజిలాండ్‌ 203/5

మూడో వన్డే : విండీస్‌పై భారత్‌ విజయం

దీపక్‌కు స్వర్ణం

విండీస్‌ 240/7

అసభ్య ప్రవర్తన.. టీమిండియా మేనేజర్‌పై వేటు!

కుల్దీప్‌పై వేటు.. చహల్‌కు చోటు

సచిన్‌కు బీసీసీఐ మైమరిపించే ట్వీట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విష్ణుకి చెల్లెలిగా కాజల్‌!

సైరా సినిమాకు పవన్‌ వాయిస్‌ ఓవర్‌

ప్రపంచ ప్రఖ్యాత థియేటర్లో ‘సాహో’ షో

తొలిరోజే ‘ఖిలాడి’ భారీ వసూళ్లు!

‘నా సినిమాల్లో రణరంగం బెస్ట్ లవ్ స్టోరీ’

‘మమ్మల్ని చెడుగా చూపుతున్నారు’